AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నితిన్ రెడీ.. ‘భీష్మ’ స్టార్ట్ అయ్యాడు

‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించబోయే చిత్రం ‘భీష్మ’. రష్మిక హీరోయిన్‌గా కనిపించబోతున్న ఈ చిత్రం.. తాజాగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నారు. మహిత్ సాగర్ సంగీతం అందించనున్న ఈ మూవీ జూన్ 20న సెట్స్ మీదకు వెళ్లనుంది. అఆ తరువాత మళ్లీ హ్యాట్రిక్ ఫ్లాప్‌తో డీలా పడ్డ […]

నితిన్ రెడీ.. ‘భీష్మ’ స్టార్ట్ అయ్యాడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 12, 2019 | 5:02 PM

Share

‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించబోయే చిత్రం ‘భీష్మ’. రష్మిక హీరోయిన్‌గా కనిపించబోతున్న ఈ చిత్రం.. తాజాగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నారు. మహిత్ సాగర్ సంగీతం అందించనున్న ఈ మూవీ జూన్ 20న సెట్స్ మీదకు వెళ్లనుంది. అఆ తరువాత మళ్లీ హ్యాట్రిక్ ఫ్లాప్‌తో డీలా పడ్డ నితిన్.. ఈ మూవీపై మంచి అంచనాలే పెట్టుకున్నాడు.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!