నితిన్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. ఆ రోజున ‘చెక్’ పెట్టడానికి సిద్ధంగా ఉన్న చిత్రయూనిట్..
టాలీవుడ్లో సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తూ.. ప్రేక్షకులకు సినీ ఫెస్టివల్ రుచిని చూపిస్తున్నారు దర్శకులు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్,
Check Movie Update: టాలీవుడ్లో సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తూ.. ప్రేక్షకులకు సినీ ఫెస్టివల్ రుచిని చూపిస్తున్నారు దర్శకులు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, గోపీచంద్ తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. వీటితోపాటే ట్రైలర్లు, పోస్టర్లు విడుదల చేస్తూ.. మరింత ఆసక్తిని రేపుతున్నారు. తాజాగా యంగ్ హీరో నితిన్ కూడా తన సినిమా అప్డేట్ను అందించాడు.
ప్రస్తుతం నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చెక్. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు విశేషస్పందన లభించింది. తాజాగా నితిన్ చెక్ మూవీ ట్రైలర్‌ను ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్ ప్రకటించింది. చెస్ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది.
#CHECK THEATRICAL TRAILER will be out on FEB 3rd at 6.03 p.m #CheckTheatricalTrailerOnFEB3
@yeletics @Rakulpreet @kalyanimalik31 @BhavyaCreations #priyawarrier pic.twitter.com/SXpN4RVvRH
— nithiin (@actor_nithiin) January 29, 2021