AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahasamudram Movie : కొలవలేనంత ప్రేమను పంచడానికి వచ్చేస్తున్నారు.. ‘మహాసముద్రం’ రిలీజ్ డేట్

ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మహాసముద్రం అనే మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు...

Mahasamudram Movie : కొలవలేనంత ప్రేమను పంచడానికి వచ్చేస్తున్నారు.. 'మహాసముద్రం' రిలీజ్ డేట్
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2021 | 11:29 AM

Share

Mahasamudram Movie : ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మహాసముద్రం అనే మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ , బొమ్మరిల్లు హీరో సిద్ధర్థ్ కలిసి నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్స్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజాగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్ర థీమ్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకోవడమే కాకుండా సినిమాపై ఆసక్తిని పెంచేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా ‘మహా సముద్రం’ సినిమా ఆగస్ట్ 19న  విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఇద్దరు హీరోలు ఒక బోట్ పైన కూర్చొని ఉన్నట్టు డిజన్ చేశారు. ఇక ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

30 Rojullo Preminchadam Ela : మొదటి సినిమాతోనే మెప్పించిన ప్రదీప్.. అలరిస్తున్న’30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?’

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు