ఆకట్టుకుంటోన్న ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్!

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నాని.. తన ఐదుగురి ఆడవాళ్ళ గ్యాంగ్‌తో ఉన్న ఈ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం ట్యాగ్‌లైన్ చూస్తుంటే పూర్తి రివెంజ్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ ప్రపంచవ్యాప్తంగా […]

ఆకట్టుకుంటోన్న 'గ్యాంగ్ లీడర్' ఫస్ట్ లుక్!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 15, 2019 | 8:01 PM

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. నాని.. తన ఐదుగురి ఆడవాళ్ళ గ్యాంగ్‌తో ఉన్న ఈ లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం ట్యాగ్‌లైన్ చూస్తుంటే పూర్తి రివెంజ్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.