ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న హీరో నాగార్జున.. ఆ సినిమాను నెట్‏ఫ్లిక్స్‏లో విడుదల చేయనున్న చిత్రయూనిట్..

టాలీవుడ్ హీరో నాగార్జున విజయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మన్మథుడు-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్.

ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న హీరో నాగార్జున..  ఆ సినిమాను నెట్‏ఫ్లిక్స్‏లో విడుదల చేయనున్న చిత్రయూనిట్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2021 | 2:59 PM

టాలీవుడ్ హీరో నాగార్జున విజయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మన్మథుడు-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కింగ్. కానీ అనుకున్నంత విజయాన్ని ఈ చిత్రం సాధించలేకపోయింది. ఇటీవల బిగ్‏బాస్ సీజన్ 4కు హోస్ట్‏గా చేశాడు. అదే సమయంలో తన తర్వాతీ చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్‏లో పాల్గొన్నాడు. ఈ మూవీకి నాగ్ అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల కాలంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఇందులో నాగార్జున స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు.

కరోనా సంక్షోభంతో మూతపడిన థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. డిసెంబర్ 25న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ నెలలో మరిన్ని సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఆయా సినిమా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమాను మాత్రం ఓటీటీలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. అందుకు తేదీని కూడా నిర్ణయించుకున్నాట్లుగా సమాచారం. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న నెట్‏ఫ్లిక్స్‏లో ఈ సినిమా విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రం నిజంగానే ఓటీటీలో విడుదలవుతోందా ? లేక థియేటర్లలో విడుదల చేస్తారా అనే విషయం తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!