AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడో ‘బిగ్‌బాస్‌’గా నాగార్జున..?

‘బిగ్‌బాస్’ మూడో సీజన్‌కు ఎన్టీఆర్‌ను తీసుకురావాలని షో నిర్వాహకులు చాలా ప్రయత్నించారు. అయితే అది కుదరలేకపోయింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్‌’కు ఎన్టీఆర్ కమిట్‌మెంట్ ఇవ్వడం వలన ఈ షోకు దూరం అవ్వాల్సి వచ్చింది. దీంతో చేసేదేంలేక మరో హీరోను వెతికే పనిలో పడ్డారు బిగ్‌బాస్ టీం. ఈ నేపథ్యంలో నాగార్జునను లైన్‌లో పెట్టినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హోస్ట్‌గా చేయడం నాగార్జునకు కొత్తేం కాదు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రెండు సీజన్లను చేసిన ఆయన సక్సెస్‌ఫుల్‌గా నడిపారు. […]

మూడో ‘బిగ్‌బాస్‌’గా నాగార్జున..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 19, 2019 | 1:13 PM

Share

‘బిగ్‌బాస్’ మూడో సీజన్‌కు ఎన్టీఆర్‌ను తీసుకురావాలని షో నిర్వాహకులు చాలా ప్రయత్నించారు. అయితే అది కుదరలేకపోయింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్‌’కు ఎన్టీఆర్ కమిట్‌మెంట్ ఇవ్వడం వలన ఈ షోకు దూరం అవ్వాల్సి వచ్చింది. దీంతో చేసేదేంలేక మరో హీరోను వెతికే పనిలో పడ్డారు బిగ్‌బాస్ టీం. ఈ నేపథ్యంలో నాగార్జునను లైన్‌లో పెట్టినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

హోస్ట్‌గా చేయడం నాగార్జునకు కొత్తేం కాదు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రెండు సీజన్లను చేసిన ఆయన సక్సెస్‌ఫుల్‌గా నడిపారు. దీంతో ‘బిగ్‌బాస్-3’కి నాగార్జునను తీసుకోవాలని నిర్వాహకులు భావించారట. దీనిపై ఆయనను సంప్రదించడం, భారీ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేయడం జరిగిందని సమాచారం. అయితే నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నాడు. ఆ రెండు సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీంతో తనకు తగ్గట్లుగా సినిమా షెడ్యూల్‌ను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘బిగ్‌బాస్ 3’ చేసేందుకు నాగార్జున ఉత్సహాన్ని చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..