ఈ నెల 20న ‘హిప్పీ’ టీజర్

Ram Naramaneni

Ram Naramaneni | Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:32 PM

హైదరాబాద్‌: ‘ఆర్‌ ఎక్స్‌ 100’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్నారు హీరో కార్తికేయ. తొలి సినిమాతోనే తన ఖాతాలో హిట్టు వేసుకున్న కార్తికేయ.. త్వరలో ‘హిప్పీ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టీఎన్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను 20న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడిస్తూ పోస్టర్లను విడుదల చేసింది. ‘ఆర్‌ ఎక్స్ 100’ కన్నా ‘హిప్పీ’ సినిమాలోని తన పాత్ర మరింత విభిన్నంగా ఉంటుందని కార్తికేయ వెల్లడించారు. ఇందులో దిగంగన కథానాయికగా […]

ఈ నెల 20న ‘హిప్పీ’ టీజర్

హైదరాబాద్‌: ‘ఆర్‌ ఎక్స్‌ 100’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్నారు హీరో కార్తికేయ. తొలి సినిమాతోనే తన ఖాతాలో హిట్టు వేసుకున్న కార్తికేయ.. త్వరలో ‘హిప్పీ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టీఎన్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను 20న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడిస్తూ పోస్టర్లను విడుదల చేసింది. ‘ఆర్‌ ఎక్స్ 100’ కన్నా ‘హిప్పీ’ సినిమాలోని తన పాత్ర మరింత విభిన్నంగా ఉంటుందని కార్తికేయ వెల్లడించారు. ఇందులో దిగంగన కథానాయికగా నటిస్తున్నారు. కలైపులి థాను ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu