రాక్‌స్టార్ బర్త్‌డే.. శుభాకాంక్షల వెల్లువ

డీఎస్పీ అలియాస్ దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ దేవీ శ్రీ.. ఈ పేరుకు ఓ ఎనర్జీ ఉంది, ఓ బ్రాండ్ ఉంది. ఈ పేరు మూవీ పోస్టర్‌ మీద కనిపిస్తే చాలు సగం సినిమా హిట్ అని చాలామంది నమ్ముతారు. చిన్న, పెద్ద, ముసలి వయసు బేధం లేకుండా అందరినీ తన బీట్‌తో స్టెప్పులు వేయించగల ఎనర్జీ ఆయనది. అంతేకాదు ఇంటర్నేషనల్‌గా డీఎస్పీ కంపోజ్ చేసిన పాటలు పలు డ్యాన్స్‌ షోలలో మారుమోగాయి. అంతేకాదు […]

రాక్‌స్టార్ బర్త్‌డే.. శుభాకాంక్షల వెల్లువ
Follow us

| Edited By:

Updated on: Aug 02, 2019 | 1:47 PM

డీఎస్పీ అలియాస్ దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ దేవీ శ్రీ.. ఈ పేరుకు ఓ ఎనర్జీ ఉంది, ఓ బ్రాండ్ ఉంది. ఈ పేరు మూవీ పోస్టర్‌ మీద కనిపిస్తే చాలు సగం సినిమా హిట్ అని చాలామంది నమ్ముతారు. చిన్న, పెద్ద, ముసలి వయసు బేధం లేకుండా అందరినీ తన బీట్‌తో స్టెప్పులు వేయించగల ఎనర్జీ ఆయనది. అంతేకాదు ఇంటర్నేషనల్‌గా డీఎస్పీ కంపోజ్ చేసిన పాటలు పలు డ్యాన్స్‌ షోలలో మారుమోగాయి. అంతేకాదు తాను పనిచేసిన ప్రతి హీరోకు గుర్తుండిపోయే ఆల్బమ్‌ను ఇచ్చిన డీఎస్పీ.. వారికి ఎప్పుడూ ఫేవరెట్‌గా ఉంటాడు. ఇక కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఎత్తుపళ్లాలను ఎదుర్కొన్నప్పటికీ.. గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ దర్శకుడిగా కొనసాగుతున్న ఈ సంగీత తరంగం తాజాగా 40వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల నుంచే కాకుండా అభిమానుల నుంచి ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హరీష్ శంకర్, జగపతి బాబు, అల్లరి నరేష్, అనిల్ సుంకర, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి తదితరులు దేవీ శ్రీకి శుభాకాంక్షలను తెలిపారు.

కాగా ఈ ఏడాది ‘ఎఫ్‌ 2’, ‘చిత్రలహరి’, ‘మహర్షి’ మూడు చిత్రాలతో హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. ప్రస్తుతం.. ‘చిరు 152’ చిత్రానికి, మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’కు, అల్లు అర్జున్ 20వ చిత్రానికి, కీర్తి సురేష్, ఆది పినిశెట్టి మూవీకి.. పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న ‘ఉప్పెన’కు సంగీతం అందిస్తున్నాడు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు