AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్.. వారిద్దరూ రెండేళ్ల క్రితమే విడిపోయారు..!

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రఘవేంద్రరావు కుటుంబానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఆయన కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి, కోడలు కనిక దిల్లాన్‌లు రెండేళ్ల క్రితమే విడిపోయారన్న వార్త సంచలనం రేపుతోంది. తాజాగా ఈ విషయాన్ని రాఘవేంద్రరావు కోడలు కనిక వెల్లడించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజా చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా’కు వీరిద్దరూ కలసి పని చేశారు. ఈ సినిమాకు ప్రకాశ్ దర్శకత్వం వహించగా, కనిక రచయిత్రిగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి మీడియాకు […]

షాకింగ్.. వారిద్దరూ రెండేళ్ల క్రితమే విడిపోయారు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 03, 2019 | 1:25 PM

Share

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రఘవేంద్రరావు కుటుంబానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఆయన కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి, కోడలు కనిక దిల్లాన్‌లు రెండేళ్ల క్రితమే విడిపోయారన్న వార్త సంచలనం రేపుతోంది. తాజాగా ఈ విషయాన్ని రాఘవేంద్రరావు కోడలు కనిక వెల్లడించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజా చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా’కు వీరిద్దరూ కలసి పని చేశారు. ఈ సినిమాకు ప్రకాశ్ దర్శకత్వం వహించగా, కనిక రచయిత్రిగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి కనిక వెల్లడించారు. తామిద్దరూ రెండేళ్ల క్రితమే విడిపోయామని తెలిపారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని చెప్పారు. ప్రకాశ్, కనికలు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..