AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Birthday: సీఎం కేసీఆర్ పుట్టినరోజుకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు

మెగాస్టార్‌ చిరంజీవి సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజుకి స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరి 17 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ ఇచ్చిన...

CM KCR Birthday:  సీఎం కేసీఆర్ పుట్టినరోజుకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన  చిరంజీవి.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపు
Surya Kala
|

Updated on: Feb 16, 2021 | 6:06 PM

Share

CM KCR Birthday: మెగాస్టార్‌ చిరంజీవి సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజుకి స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఫిబ్రవరి 17 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ ఇచ్చిన ‘కోటి వృక్షార్చన’ అనే పిలుపు మేరకు మెగాస్టార్ చిరు స్పందించారు. తన ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్‌ చేసి మరీ.. ఇదే కేసీఆర్‌ పుట్టిన రోజుకు తన నుంచి గిఫ్ట్‌ అంటూ స్పందించారు.

ఎంపీ సంతోష్‌ కుమార్‌ పిలుపు నిచ్చిన కోటి వృక్షర్చన అంటే.. సీఎం పుట్టిన రోజు కానుకగా అందరూ ఒకేసారి కోటి వృక్షలు నాటడం. ఇక ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలందరూ సపోర్ట్ చేస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఈ కార్యక్రమానికి సపోర్ట్ అందిస్తూ.. అందరూ ఈ కార్యక్రమంలో భాగమై మొక్కలు నాటాలని కోరుతూ ఓ వీడియోని విడుదల చేశారు.

‘కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి పుట్టినరోజు కానుకగా అందిద్దాం అని తెలుపుతూ.. మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలి అని మన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆకాంక్ష, కోరిక. దాని కోసం మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వామ్యం అయి, మొక్కలు నాటుదాం.. మన ముఖ్యమంత్రిగారికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం, వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుందాం..” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read:

అమ్మకి డ్యాన్స్ అంటే ఇష్టం .. స్కూల్ డేస్‌లో డ్యాన్స్ చేస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫేమస్ యాంకర్

ఈ అక్కా చెల్లెల్లు బాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్లు .. వీరిలో ఒకరు మన స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తు పట్టగలరా

Follow Us
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!