సోనూసూద్‌పై ప్రశంసల జల్లు కురిపించిన మెగాస్టార్ చిరంజీవి.. ట్విట్టర్ వేదికగా ఏం చెప్పాడంటే..

కలియుగ కర్ణుడు సోనూసూద్ గురించి అందరికి తెలిసిన విషయమే. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలను, శరణార్థులను ఆదుకున్న

సోనూసూద్‌పై ప్రశంసల జల్లు కురిపించిన మెగాస్టార్ చిరంజీవి.. ట్విట్టర్ వేదికగా ఏం చెప్పాడంటే..
Follow us
uppula Raju

|

Updated on: Dec 21, 2020 | 5:00 PM

కలియుగ కర్ణుడు సోనూసూద్ గురించి అందరికి తెలిసిన విషయమే. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలను, శరణార్థులను ఆదుకున్న మహానుభావుడు. ఉపాధి కోల్పోయిన వారికి మార్గదర్శం చూపిన మహనీయుడు. ఆర్థికంగా వెనుకబడిన వారికి దారి చూపిన దయనీయుడు అలాంటి సోనూసూద్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. వీరిద్దరు ఆచార్య మూవీలో కలిసి చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా చిరు-సోనూలపై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంలో సోనూ స్పందిస్తూ తాను చేస్తున్న సేవల పట్ల చిరు సంతోషం వ్యక్తం చేశారని షూటింగ్‌లో తనని కొట్టడానికి కూడా ఆయన ఎంతో ఇబ్బందిపడ్డారని అన్నారు. అంతేకాకుండా చిరు ఎంతో గొప్పవారని ‘నేను కలిసి పనిచేసిన ఎంతోమంది గొప్ప వ్యక్తుల్లో, మర్యాదపూర్వకమైన వారిలో ఒకరైన చిరంజీవి సర్‌ ఎంతో మంచి వ్యక్తని, లవ్‌ యూ సార్ అని పేర్కొన్నారు. దీనికి చిరు స్పందించి ‘ధన్యవాదాలు సోనూసూద్‌ నువ్వు మంచివాడివి, నువ్వు ఇలాగే ఎంతోమంది నిస్సహాయులకు సాయం చేయాలని, ఎన్నో లక్షల మందిలో ప్రేరణ నింపాలని ఆశిస్తున్నా. నీ శక్తి సామర్థ్యాలు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటున్నా. నీ బంగారంలాంటి మనసుతో మరింత గుర్తింపు పొందుతావు’ అని ట్వీట్ చేశారు.

సమోసాను నిషేధించిన ఆ దేశం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సమోసాను నిషేధించిన ఆ దేశం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
జాన్వీ కపూర్‌లో ఆ అందం లేదు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
జాన్వీ కపూర్‌లో ఆ అందం లేదు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
ఈపీఎఫ్‌వో కనీస పెన్షన్‌ రూ.5 వేలకు పెరగనుందా..?
ఈపీఎఫ్‌వో కనీస పెన్షన్‌ రూ.5 వేలకు పెరగనుందా..?
పవన్ క‌ళ్యాణ్‌గారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి జ‌ర్నీ చేస్తున్నాను..
పవన్ క‌ళ్యాణ్‌గారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి జ‌ర్నీ చేస్తున్నాను..
జ్ఞానవాపి కేసు విచారణ.. కోర్టులోకి ప్రవేశించిన కోతి.. వీడియోవైరల్
జ్ఞానవాపి కేసు విచారణ.. కోర్టులోకి ప్రవేశించిన కోతి.. వీడియోవైరల్
ఐదేళ్ల కిందటి సీన్‌ రిపీట్‌..మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా?
ఐదేళ్ల కిందటి సీన్‌ రిపీట్‌..మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా?
వామ్మో.. దడ పుట్టిస్తున్న కొత్త వైరస్.. పెరుగుతున్న కేసులు..
వామ్మో.. దడ పుట్టిస్తున్న కొత్త వైరస్.. పెరుగుతున్న కేసులు..
మరోసారి లాక్‌డౌన్ తప్పదా..?
మరోసారి లాక్‌డౌన్ తప్పదా..?
ఏపిలో విస్తరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మల్టీప్లెక్స్ థియేటర్స్.
ఏపిలో విస్తరిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ మల్టీప్లెక్స్ థియేటర్స్.
మీ ఫోన్‌ పదేపదే వేడెక్కుతుందా..? మీరు ఈ పొరపాట్లు చేస్తున్నట్లే!
మీ ఫోన్‌ పదేపదే వేడెక్కుతుందా..? మీరు ఈ పొరపాట్లు చేస్తున్నట్లే!