AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన్మధుడు 2 ప్రి రిలీజ్ ఇవెంట్ లైవ్!

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మధుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్, సమంతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రెంచ్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగష్టు 9న రిలీజ్ కానుంది. ట్రైలర్ విషయానికి వస్తే.. ఏజ్ బార్ బ్రహ్మచారి శామ్(నాగార్జున)కు మూడు నెలల్లో పెళ్లి చేయాలని అతని తల్లి(లక్ష్మీ) డిసైడ్ చేస్తుంది. అప్పుడే […]

మన్మధుడు 2 ప్రి రిలీజ్ ఇవెంట్ లైవ్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 04, 2019 | 7:00 PM

Share

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మధుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్, సమంతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రెంచ్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగష్టు 9న రిలీజ్ కానుంది.

ట్రైలర్ విషయానికి వస్తే.. ఏజ్ బార్ బ్రహ్మచారి శామ్(నాగార్జున)కు మూడు నెలల్లో పెళ్లి చేయాలని అతని తల్లి(లక్ష్మీ) డిసైడ్ చేస్తుంది. అప్పుడే తన జీవితంలోకి అందాల అవంతిక(రకుల్ ప్రీత్ సింగ్) అడుగు పెడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ వెక్కిరిస్తున్నా.. అది పట్టించుకోకుండా అవంతికతో పరిచయం పెంచుకుంటాడు శామ్. మెల్లిగా అది ప్రేమగా మారుతుంది. అయితే పిల్లలు కనడం కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోను అని సిద్ధాంతాన్నిపెట్టుకుని.. దాని కోసం పెళ్ళికి దూరంగా ఉన్న ఈ మన్మధుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథాంశం.

కామెడీ, ఎమోషన్స్, రొమాన్స్, యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో ట్రైలర్‌ను చక్కగా కట్ చేశారు. నాగార్జున మరోసారి ఏజ్ బార్ మన్మధుడిలా అదరగొట్టాడు. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. రావు రమేష్, లక్ష్మీ, వెన్నెల కిషోర్ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇకపోతే ట్రైలర్‌లో వినిపించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.

మన్మధుడు 2 ప్రి రిలీజ్ ఇవెంట్ ప్రత్యక్షంగా వీక్షించండి.

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..