‘సరిలేరు నీకెవ్వరు’ ట్విట్టర్ టాక్: బొమ్మ దద్దరిల్లిపోయింది
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎప్పటినుంచో వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్.. ప్రీమియర్ షోలకు వెళ్లి సోషల్ మీడియాలో బొమ్మ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, విజయశాంతి ఎపిసోడ్‌లు అరాచకమని.. కామెడీ అద్భుతంగా ఉందని, దేవీ శ్రీ […]
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎప్పటినుంచో వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్.. ప్రీమియర్ షోలకు వెళ్లి సోషల్ మీడియాలో బొమ్మ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, విజయశాంతి ఎపిసోడ్‌లు అరాచకమని.. కామెడీ అద్భుతంగా ఉందని, దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని వారు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి మహేష్ బాబు కెరీర్‌లో నెవ్వెర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ సినిమా అంటూ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు డ్యాన్స్‌కు థియేటర్లో పూనకాలని, ట్రైన్ కామెడీ అయితే అదరగొట్టిదంటూ తమ రివ్యూలను ఇస్తున్నారు. మొత్తానికి మహేష్‌కు అనిల్ అదిరిపోయే హిట్ ఇచ్చాడని వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Mahesh performance powerfulKondareddy burju deggara scenes cinema ke highlightPrakashraj villain character no wordsHeroine was goodDIRECTOR KI INKO HITComedy chala bagundi@ThisIsDSP Music Ki One Words #JaiMB
Just now watched #SarileruNeekevvaru
— Tollywood Studio (@StudioTollywood) January 10, 2020
#OneWordReview #SarileruNeekevvaru : "Marvellous"!!It's a Complete Entertaining Package for the audience, It's undoubtedly @urstrulyMahesh's best Film in recent years.At the Box office it will be successful On Every Aspect.
Guys!! Don't Miss it.
⭐⭐⭐?(3.5*) /5
— Telugu Reporter® (@Telugu_Reporter) January 10, 2020
#SarileruNeekevvaruTheater's Lo Fan's Arupulatho Theater Motham #దద్దరిళ్లిపోతుంది Tq @AnilRavipudi Garu Tq @AnilSunkara1 Sir
Thank You Very Very Very Much @ThisIsDSP BGM Kummesav……???
— SK Mastan Dhfm (@urstruly_Mastan) January 10, 2020
1st half done… !! Superrrrrr ??@AnilRavipudi
Army scenes kekaaaa.. Train comedy track ??#DaangDaang song ???
Kondareddy Burj centre scene aithe deenemma araachakam.. Babu Masssssssss aripinchaduuu ???? #SarileruNeekevvaru pic.twitter.com/OMsHtx81We
— Raghu Dronavalli (@RaghuActor) January 10, 2020
Commercial BommaDookodu Mahesh is back Feast for MB fans ?Mind block song lo mahesh dance kummesadu ??#SarileruNeekevvaru
— ….. (@charanist_) January 10, 2020
https://twitter.com/freakvamshi024/status/1215763110419562496
Okka Fan kuda Seat lo kurchodu #Mindblock song . Best moves from Mahesh till date. ?????#SarileruNeekkevvaru
— Deepak (@deepuzoomout) January 10, 2020
#SarileruNeekevvaru Train Scene Nevver Before Evver AfterOne Of The Best Scenes In The World ❣️What A Movie ???Babu One Man ArmyEe cinema ki Titanic laga Traintanic ani pettalsindhi SUPER
B-L-O-C-K-B-U-S-T-E-R#SarilerNeekevvaru #SarileruNeekkevvaru
— iŞ๓คrt rคงi ✍? (@im_ravirebell) January 10, 2020
https://twitter.com/Dhfm55578789/status/1215745357742653440
https://twitter.com/UrstrulyDevs/status/1215743487624110080
Welcome to the big league Ravipudi!@ThisIsDSP BGM was next level and your best in recent times?#SarileruNeekevvaru
— venkyreviews (@venkyreviews) January 10, 2020
? #MASSBusterSLN ?
Unanimous Positive Report From All TFI Fans ????#SarileruNeekevvaru @AnilRavipudi Anna ??#SarileruNeekevvaru @ThisIsDSP Anna ???#SarileruNeekevvaruDAY #SarileruNeekevvaru #MASSMBMania #MASSMB#BlockbusterSarileruNeekevvaru
— Amalapuram Mahesh FC ™ (@AmalapuramMBFC) January 10, 2020