Mahesh Namrata :16 ఏళ్ల మన ప్రేమకు శుభాకాంక్షలు మై లవ్ అంటూ భార్యకు గ్రీటింగ్ చెప్పిన మహేష్

టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ .. ఈ అన్నోన్య జంట పెళ్లి పీటలు ఎక్కి నేటి 16 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. మహేష్ బాబు నమ్రత దంపతులు ఈరోజు తమ...

Mahesh Namrata :16 ఏళ్ల మన ప్రేమకు శుభాకాంక్షలు మై లవ్ అంటూ భార్యకు గ్రీటింగ్ చెప్పిన మహేష్
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2021 | 6:55 PM

Mahesh AND Namrata Wedding Anniversary: టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ .. ఈ అన్నోన్య జంట పెళ్లి పీటలు ఎక్కి నేటి 16 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. మహేష్ బాబు నమ్రత దంపతులు ఈరోజు తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ దంపతులకు సెలబ్రెటీలు, ఫ్యాన్స్ శుభాకాంక్షలను తెలుపుతున్నారు.

అయితే మహేష్ బాబు తన భార్య నమ్రత పెళ్లి రోజు శుభాకాంక్షలను తన ప్రేమను తెలియజేస్తూ చెప్పాడు.. మహేష్ బాబు నమ్రత నుదిటిపై ప్రేమగా ముద్దుపెడుతున్న ఓ పిక్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు మహేష్.. ఆ ఫోటోకి ‘16 ఏళ్ల ప్రేమకు శుభాకాంక్షలు మై లవ్‌.. జీవితాంతం నీతో కలిసి ఉంటాను’ అంటూ కామెంట్ జత చేసి తన భార్య పై ఉన్న ప్రేమను మరోసారి రొమాంటిక్ గా వ్యక్తం చేశారు సూపర్ స్టార్..

ఇక మరో వైపు మహేష్ బాబు పై ఉన్న ప్రేమను భార్య నమ్రత కూడా ఓ ఫోటో తో వ్యక్తం చేశారు. నమ్రత .. మహేష్‌ బుగ్గలపై కిస్‌ చేస్తున్న ఫోటోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 16 ఏళ్లు త్వరగా గడిచిపోయాయి. ఇన్నేళ్ల జీవితంలో అమితపైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలగలిసి ఉన్నాయి. పెళ్లి రోజు శుభాకాంక్షలు మహేష్‌.. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను.. అని భర్తపై ప్రేమను కామెంట్ రూపంలో వ్యక్తం చేశారు నమ్రత.

ఈ ఇద్దరూ వంశీ సినిమాలో జంటగా నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం 2005 లో పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు గౌతమ్ కృష్ణ, సితార అనే ఇద్దరు ముద్దులొలికే పిల్లలు. మహేష్ బాబు సినిమా షూటింగ్ కు ఏ మాత్రం గ్యాప్ వచ్చినా తన ఫ్యామిలీ తో జాలీగా గడుపుతాడు అన్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం దుబాయ్ లో సర్కారు వారి పాట మూవీ షూటింగ్ కోసం ఉన్న సంగతి తెలిసిందే..

Also Read:

: ట్విట్టర్‌కి పోటీగా దూసుకువస్తున్న స్వదేశీ యాప్.. కేంద్ర మంత్రి ప్రకటనలో ఒక్కసారిగా హైప్..

బిస్కెట్లలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్య, కూతురి రూమ్‌కి గడియపెట్టి అర్థరాత్రి దారుణానికి ఒడిగట్టిన దంపతులు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!