బోయపాటి, బాలయ్య మూవీ క్రేజీ అప్‏డేట్.. ఆ గెటప్ కోసం కర్ణాటక వెళ్ళనున్న నందమూరి హీరో ?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్‏ను కూడా ప్రకటించింది చిత్రయూనిట్.

బోయపాటి, బాలయ్య మూవీ క్రేజీ అప్‏డేట్.. ఆ గెటప్ కోసం కర్ణాటక వెళ్ళనున్న నందమూరి హీరో ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 10, 2021 | 2:11 PM

Balakrishna Boyapati Movie Update: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ డేట్‏ను కూడా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్‏లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్‏లో ఈ మూవీ మొదటి షెడ్యూల్ చివరి దశకు చేరుకుంది. ఇక సెకండ్ షెడ్యూల్ కోసం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి సరైన ప్రదేశాలను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లుగా టాక్.

తాజాగా ఈ సినిమాలో బాలయ్య సెకండ్ గెటప్ కోసం కర్ణాటకలోని హూస్పెట్లో షూటింగ్ జరగనుంది. ఇప్పటికే ఆ రోల్ కోసం బోయపాటి అద్బుతమైన పరిచయ సన్నివేశాన్ని రూపొందించనట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు బాలయ్య కనిపించని గెటప్‏లో బాలకృష్ణ కనిపించనున్నాడట. బాలకృష్ణ – బోయపాటి శ్రీను గతంలో ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి మాస్ బ్లాక్‌బాస్టర్ మూవీస్ వచ్చాయి. తాజాగా రూపొందుతున్న ‘బీబీ-3’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్​గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. తమన్ సంగీత అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Also Read:

కోయిలమ్మ ఫేం సమీర్ (అమర్) అరెస్ట్.. చర్లపల్లి జైలుకు తరలించిన పోలీసులు.. బొటిక్ వ్యాపారంలో గొడవలు..

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!