మహేష్ బాబు పొలంలో ఏ పంటలు పండిస్తున్నారో తెలుసా.? తమ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన నమ్రత.

ఇటీవలి కాలంలో సెలిబ్రిటీలు వ్యవసాయంపై ఎక్కువగా ఆసక్తికనబరుస్తున్నారు. తమ ఫామ్ హౌజ్‌లో ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా ఆర్గానిక్ పంటలను పండిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రకాశ్ రాజ్ లాంటి తారలు తమ ఫామ్ హౌజ్‌లను వ్యవసాయ క్షేత్రాల్లా మార్చేసి ఎంచక్కా పంటలు పండించేస్తున్నారు.

మహేష్ బాబు పొలంలో ఏ పంటలు పండిస్తున్నారో తెలుసా.? తమ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన నమ్రత.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 17, 2020 | 6:48 PM

ఇటీవలి కాలంలో సెలిబ్రిటీలు వ్యవసాయంపై ఎక్కువగా ఆసక్తికనబరుస్తున్నారు. తమ ఫామ్ హౌజ్‌లో ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా ఆర్గానిక్ పంటలను పండిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రకాశ్ రాజ్ లాంటి తారలు తమ ఫామ్ హౌజ్‌లను వ్యవసాయ క్షేత్రాల్లా మార్చేసి ఎంచక్కా పంటలు పండించేస్తున్నారు. నటి సమంత కాస్త భిన్నంగా ఆలోచించి ఆధునిక పద్ధతులతో ఇంటి పంటను పండిస్తోంది. తాము ఏ పంటలను పండిస్తున్నాము, పొలాల్లో ఏం చేస్తున్నాం లాంటి వివరాలను తారలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియోనే నటి, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

నమ్రత పోస్ట్ చేసిన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. తమ ఫామ్ హౌజ్‌లో పండిస్తోన్న పంటలన్నింటినీ వీడియో తీసి అభిమానులతో పంచుకున్నారు నమ్రత. ‘మై డే ఎట్ వెజ్జి ఫామ్’ పేరుతో రూపొందించిన ఈ వీడియోలో మహేష్ ఫామ్ హౌజ్‌లో పండిస్తోన్న టమోటా, మిర్చి, బెండకాయ, వరి, పత్తి పంటలను చూపించారు. ఇక ఈ వీడియోతో పాటు.. ‘మా ఫామ్‌లో పండే కూరగాయల్లాగా ఏవీ ఉండవు.. ఇవంటే నాకు చాలా ఇష్టం’ అని రాసుకొచ్చారు నమ్రత.

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!