రావిపూడి డైరెక్షన్‌లో పోలీస్‌ ‘మహర్షి’..?

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా విజయంతో సంతోషంగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ అయినందుకు మహేష్ మూవీ టీంతో డిన్నర్ కూడా చేశారు. అయితే.. ఆయన తరువాత సినిమా అనిల్ రావిపూడితో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అయితే.. ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారని ఓ టాక్ వినిపిస్తోంది. కానీ.. మహేష్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆయన పోలీస్ […]

రావిపూడి డైరెక్షన్‌లో పోలీస్‌ 'మహర్షి'..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: May 14, 2019 | 6:59 PM

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా విజయంతో సంతోషంగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ అయినందుకు మహేష్ మూవీ టీంతో డిన్నర్ కూడా చేశారు. అయితే.. ఆయన తరువాత సినిమా అనిల్ రావిపూడితో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అయితే.. ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారని ఓ టాక్ వినిపిస్తోంది. కానీ.. మహేష్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆయన పోలీస్ పాత్ర చేయట్లేదని తెలిపారు. అయితే.. మరి మహేష్ కోసం అనిల్ రావిపూడి ఏ పాత్రను డిజైన్ చేశారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.