AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిల్ రాజు సినిమాకు.. వీవీ హీరో..?

తెలుగులో యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన సెన్సేషనల్ దర్శకుడు వీవీ వినాయక్.. ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించబోతున్నాడట. ఇప్పటికే నటుడిగా ఠాగూర్‌లో గుర్తుండిపోయే పాత్రలో నటించిన వినాయక్.. ఇప్పుడు ఏకంగా హీరోగా మారబోతున్నాడట. ‘శరభ’ ఫేమ్ ఎన్ నరసింహారావు దర్శకత్వం వహించే సినిమాలో వినాయక్ హీరోగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని కూడా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని […]

దిల్ రాజు సినిమాకు.. వీవీ హీరో..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 14, 2019 | 12:05 PM

Share

తెలుగులో యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన సెన్సేషనల్ దర్శకుడు వీవీ వినాయక్.. ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించబోతున్నాడట. ఇప్పటికే నటుడిగా ఠాగూర్‌లో గుర్తుండిపోయే పాత్రలో నటించిన వినాయక్.. ఇప్పుడు ఏకంగా హీరోగా మారబోతున్నాడట. ‘శరభ’ ఫేమ్ ఎన్ నరసింహారావు దర్శకత్వం వహించే సినిమాలో వినాయక్ హీరోగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని కూడా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఇంటలిజెంట్ ఫ్లాప్ తరువాత వినాయక్.. కొత్తగా మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు.

Follow Us
పైకి చూస్తే బాదం మిల్కే.. కానీ టేస్ట్ చేస్తే మాత్రం..
పైకి చూస్తే బాదం మిల్కే.. కానీ టేస్ట్ చేస్తే మాత్రం..
ఇవాళే OTTకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఇవాళే OTTకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
మిడిల్‌క్లాస్ ట్రాప్.. మీ జీతాన్ని మింగేస్తున్న సైలెంట్ కిల్లర్స్
మిడిల్‌క్లాస్ ట్రాప్.. మీ జీతాన్ని మింగేస్తున్న సైలెంట్ కిల్లర్స్
17 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు పరాభవం.. టోర్నీ నుంచి అవుట్
17 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు పరాభవం.. టోర్నీ నుంచి అవుట్
బనానా షేక్‌ మంచిదా.. అరటి పండ్లు బెస్టా.. నిపుణులేమంటున్నారు ??
బనానా షేక్‌ మంచిదా.. అరటి పండ్లు బెస్టా.. నిపుణులేమంటున్నారు ??
బాహుబలికి, భన్సాలీ సినిమాకీ లింకేంటి ??
బాహుబలికి, భన్సాలీ సినిమాకీ లింకేంటి ??
కావాలంటే నా పాస్‌ పోర్టు చూపిస్తానంటున్న మహేష్‌... అసలేం జరిగింది
కావాలంటే నా పాస్‌ పోర్టు చూపిస్తానంటున్న మహేష్‌... అసలేం జరిగింది
పెన్షనర్‌ కార్డ్‌ పేరిట కొత్త రకం మోసం! బ్యాంక్‌ నుంచి కీలక సూచన
పెన్షనర్‌ కార్డ్‌ పేరిట కొత్త రకం మోసం! బ్యాంక్‌ నుంచి కీలక సూచన
రియల్ లైఫ్ లో పెద్ది డైలాగ్ ను ప్రాక్టీస్ చేస్తున్న రాశీ
రియల్ లైఫ్ లో పెద్ది డైలాగ్ ను ప్రాక్టీస్ చేస్తున్న రాశీ
భారత్‌లో తొలి బుల్లెట్ ట్రైన్.. ఛార్జీలు ఎంతో తెలిస్తే షాకే..
భారత్‌లో తొలి బుల్లెట్ ట్రైన్.. ఛార్జీలు ఎంతో తెలిస్తే షాకే..