AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: అరుదైన గుర్తింపును సంపాదించుకున్న మహేష్‌, నమ్రత.. క్యూట్‌ కపుల్‌ లేటెస్ట్‌ ఫోటో చూస్తే..

Mahesh Babu: పాపులర్‌ సెలబ్రిటీ కపుల్స్‌ టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, నమ్రతా ఒకరు. ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ కపుల్‌ అన్యోన్యతకు..

Mahesh Babu: అరుదైన గుర్తింపును సంపాదించుకున్న మహేష్‌, నమ్రత.. క్యూట్‌ కపుల్‌ లేటెస్ట్‌ ఫోటో చూస్తే..
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Oct 05, 2021 | 7:17 PM

Mahesh Babu: పాపులర్‌ సెలబ్రిటీ కపుల్స్‌ టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, నమ్రతా ఒకరు. ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ కపుల్‌ అన్యోన్యతకు మారు పేరుగా నిలిచారు. వివాహామై 16 ఏళ్లు గడుస్తోన్నా.. నిన్నే పెళ్లి అయ్యిందా అన్నట్లు ఉంటుందీ జంట. కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే మహేష్‌ బాబు సతీమణి నమ్రతతో సరదాగా గడుపుతుంటారు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా సరే విదేశాలకు చెక్కేస్తుంటారు ఈ క్యూట్‌ కపుల్‌. ఇక తమ హాలీడేకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేస్తుంటారు నమ్రతా.

ఇలా తమ వివాహ బంధాన్ని నిత్య నూతనంగా ఉంచుకుంటున్న ఈ జంట తాజాగా ఓ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రముఖ ఇంగ్లిష్‌ మ్యాగజైన్‌ ‘హల్లో’కు ఈ జంట ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఫొటో షూట్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే మహేష్‌, నమ్రతలు కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఫార్మల్‌ లుక్‌లో ఇద్దరు దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్న మహేష్‌.. ‘నా సూపర్‌ ఉమెన్‌తో కలిసి.. హల్లో మ్యాగజైన్‌తో మాట్లాడడం నిజంగా ఓ అద్భుతమైన ఫీలింగ్’ అంటూ క్యాప్షన్‌ జోడించారు మహేష్‌.

ఇదిలా ఉంటే హల్లో మ్యాగజైన్‌ కవర్‌ పేజీకి ఫొటోషూట్‌ ఇచ్చిన తొలి సెలబ్రెటీ కపుల్‌గా మహేశ్‌-నమ్రతల దంపతులు అరుదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఈ క్యూట్‌ కపుల్స్‌ ఫోటో చూసిన వారి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Also Read: Samantha: సామ్-చైతూ విడాకులపై స్పందించిన సమంత తండ్రి.. ఏమన్నారంటే..

Facebook, Instagram and Whatsapp down: ఆరు గంటలపాటు ఉత్కంఠ.. రూటర్లలో కాన్ఫిగరేషన్ మార్పుల వల్లే..

Givenchy Fashion: ‘ఉరితాడు దుస్తులు’.. ఉలిక్కిపడ్డ జనాలు.. దెబ్బకు దిగొచ్చి సారీ చెప్పిన కంపెనీ..

ఈ ఐదు రకాల పండ్లు తింటే... జీవితంలో క్యాన్సర్ రాదు..!
ఈ ఐదు రకాల పండ్లు తింటే... జీవితంలో క్యాన్సర్ రాదు..!
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. కానీ ఈ కంపెనీ షేర్లు నష్టాల్లో..
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. కానీ ఈ కంపెనీ షేర్లు నష్టాల్లో..
ఇన్వర్టర్ బాక్స్‌ నుంచి సౌండ్స్.. ఏంటా అని వెళ్లి చూడగా షాక్..
ఇన్వర్టర్ బాక్స్‌ నుంచి సౌండ్స్.. ఏంటా అని వెళ్లి చూడగా షాక్..
తైక్వాండోలో విద్యార్థుల సత్తా.. అభినందించిన చిన్నజీయర్ స్వామి
తైక్వాండోలో విద్యార్థుల సత్తా.. అభినందించిన చిన్నజీయర్ స్వామి
అది ఉండాలి.. ఇది ఉండాలి.. రెండు కావాలి అంటున్న దర్శకులు..
అది ఉండాలి.. ఇది ఉండాలి.. రెండు కావాలి అంటున్న దర్శకులు..
రక్తదానంతో క్యాన్సర్, గుండె జబ్బులు పరార్.. ఇంకా డయాబెటిస్ కూడా..
రక్తదానంతో క్యాన్సర్, గుండె జబ్బులు పరార్.. ఇంకా డయాబెటిస్ కూడా..
మే 21న మార్కెట్లో సందడి చేయనున్న టాటా మోటర్స్‌.. అదేంటో తెలుసా..?
మే 21న మార్కెట్లో సందడి చేయనున్న టాటా మోటర్స్‌.. అదేంటో తెలుసా..?
ఒంటరిగా చూస్తే గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
ఒంటరిగా చూస్తే గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
15 రోజుల పాటు నా యూరిన్‌ ను బీరులా తాగా: టాలీవుడ్ ప్రముఖ నటుడు
15 రోజుల పాటు నా యూరిన్‌ ను బీరులా తాగా: టాలీవుడ్ ప్రముఖ నటుడు
అవసరమైతే ఖాళీగా కూర్చుంటాం.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే..
అవసరమైతే ఖాళీగా కూర్చుంటాం.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే..