Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో పక్కన కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా.. ? కొన్నాళ్ల క్రితం ఈ ఫోటో ఫిల్మ్ వర్గాల్లో అనేక చర్చలకు దారి తీసింది. రణబీర్ తో కలిసి సిగరెట్ తాగుతున్న ఆ బ్యూటీ బాలీవుడ్ లో చాలా ఫేమస్.

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..
Mahira Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 22, 2024 | 1:04 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయింది. దీంతో అప్పట్లో వీరిద్దరి గురించి అనేక వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఈ బ్యూటీకి నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. జీవితంలో, కెరీర్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా…బీటౌన్ నటి మహిరా ఖాన్. పాకిస్తాన్ కు చెందిన ఈ అమ్మడు హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. షారుఖ్ ఖాన్ సరసన నటించి చాలా ఫేమస్ అయ్యింది.

కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మహిరా ఖాన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో గతంలో వైరల్ అయిన ఈ ఫోటో గురించి మరోసారి ప్రస్తావించింది. దీంతో ఇప్పుడు మరోసారి ఈ ఫోటో తెరపైకి వచ్చింది. గతంలో రణబీర్ కపూర్ తో కలిసి తాను సిగరెట్ తాగుతున్న ఫోటో బయటకు రావడంతో తన కెరీర్ పూర్తిగా ముగిసిపోయిందని అనుకున్నానని తెలిపింది. అలాగే పెళ్లై బిడ్డ జన్మించిన తర్వాత విడాకులు తీసుకోవడం.. బిడ్డను ఒంటరిగా పెంచడం.. ఒంటరిగా ఎక్కువ కాలం జీవించడం వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపింది. విదేశాల్లో పనిచేయడంపై కూడా బ్యాన్ చేశారని తెలిపింది.

2017లో మహిరా, రణబీర్ స్మోకింగ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో ఇద్దరు న్యూయార్క్ వీధుల్లో పొగ తాగుతూ కనిపించారు. ఈ ఫోటో వైరల్‌గా మారిన వెంటనే అభిమానుల నుంచి రకరకాల రియాక్షన్స్ వచ్చాయి. అప్పట్లో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు తెగ వైరలయ్యాయి.

View this post on Instagram

A post shared by Mahira Khan (@mahirahkhan)

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..
ఒక్క ఫోటోతో ఇండస్ట్రీకి దూరమైన బ్యూటీ..
47 నెలలు, 4116 బంతులు.. సిక్స్ కొట్టేందుకు భయపడుతోన్న బ్యాటర్లు
47 నెలలు, 4116 బంతులు.. సిక్స్ కొట్టేందుకు భయపడుతోన్న బ్యాటర్లు
శబరిమలలో చిన్నారిపై అడవి పందుల దాడి.. ఆందోళనలో అయ్యప్ప భక్తులు
శబరిమలలో చిన్నారిపై అడవి పందుల దాడి.. ఆందోళనలో అయ్యప్ప భక్తులు
లోకల్ ట్రైన్‌ని తలపిస్తోన్న ఫ్లైట్ జర్నీ.. పరువు తీశారుగా అంటోన్న
లోకల్ ట్రైన్‌ని తలపిస్తోన్న ఫ్లైట్ జర్నీ.. పరువు తీశారుగా అంటోన్న
ఇది పండు కాదు అద్భుతం.. డైలీ తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే..
ఇది పండు కాదు అద్భుతం.. డైలీ తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే..
చెల్లితో కలిసి వెకేషన్‏ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి..
చెల్లితో కలిసి వెకేషన్‏ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి..
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.