22 December 2024
తెలుగులో చేసింది ఒక్క సినిమా.. 27 ఏళ్ల వయసుకే కోట్లు కూడబెట్టింది..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది ఒక్క సినిమానే. కానీ పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. హిందీ, తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం ఆ హీరోయిన్ వయసు 27 ఏళ్లు మాత్రమే. కానీ ఇప్పటికే కోట్ల కొద్ది ఆస్తిపాస్తులు సంపాదించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు జాన్వీ కపూర్.
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.
విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవలే ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించింది. ఈ మూవీ తెలుగు తెరకు పరిచయమైన జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ ఓ సినిమా చేస్తుంది.
ప్రస్తుతం జాన్వీ వయసు 27 ఏళ్లు మాత్రమే. కానీ కోట్ల ఆస్తిని సంపాదించింది. తండ్రి బడా నిర్మాత అయినా కూడా జాన్వీ సొంతంగా కోట్లు కూడబెట్టింది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ అటు హిందీలో వరుస సినిమాల్లో నటిస్తుంది. అలాగే తెలుగులో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో నటిస్తున్న బిజీగా ఉంది.
తెలుగు, తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తే నటించేందుకు రెడీగా ఉన్నానని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్