Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF2 teaser : ప్రపంచ రికార్డులు తిరగరాస్తున్న ‘కేజీఎఫ్ 2’ టీజర్.. విడుదలైన గంటల్లోనే..

కేజీఎఫ్ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్ సూపర్ హిట్ అయ్యింది. త్వరలో కేజీఎఫ్ పార్ట్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

KGF2 teaser : ప్రపంచ రికార్డులు తిరగరాస్తున్న 'కేజీఎఫ్ 2' టీజర్.. విడుదలైన గంటల్లోనే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 08, 2021 | 10:54 AM

KGF2 teaser : కేజీఎఫ్ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్ సూపర్ హిట్ అయ్యింది. త్వరలో కేజీఎఫ్ పార్ట్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి హీరో యష్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ ని ఎక్కడా రాజీ పడకుండా హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.

జనవరి 8 ఉదయం 10.18 గంటలకు టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.  అయితే ఆల్రెడీ టీజర్ లీక్ అవడంతో కాస్త ముందుగానే అంటే గురువారం రాత్రి  ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ టీజర్ సోషల్ మీడియాలో రెకార్డ్ లు తిరగరాస్తుంది. ఇప్పటికే యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది టీజర్. 12 గంటల వ్యవధిలోనే 17 మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది ఈ టీజర్. మరోవైపు 2.3 మిలియన్ లైక్స్ తో మరో సెన్సేషనల్ రికార్డులను  సొంతం చేసుకుంది. ఇక టీజర్ ఈ రేంజ్ లో ఉంటె ఇక ట్రైలర్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అభిమానులు. కేజీఎఫ్ 1ను మించి పార్ట్ 2 ఉండనుందని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా నటిస్తుంది. హీరోయిన్ రవీనా టాండన్ ప్రముఖ పాత్రలో నటిస్తుండగా.. స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా గా కనిపించనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nani’s Shyam Singha Roy: ‘శ్యామ్‌ సింగరాయ్’‌ కోసం హైదరాబాద్‌లో కోల్‌కతా సెట్.. ఖర్చు ఏకంగా రూ.6 కోట్లు !

Tollywood Young Heroes: వేసవినే నమ్మకున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. చిత్రాల విడుదలకు సన్నాహాలు..!

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!