AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మిస్ ఇండియా’గా మహానటి.?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నరేంద్ర అనే నూతన దర్శకుడి ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీకి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహిళలపై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా జరిగే దాడులను ఈ సినిమాలో విశ్లేషాత్మకంగా చూపించనున్నారని సమాచారం. ఈస్ట్‌కోస్ట్ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్, నదియా, […]

'మిస్ ఇండియా'గా మహానటి.?
Ravi Kiran
|

Updated on: Aug 08, 2019 | 3:17 AM

Share

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నరేంద్ర అనే నూతన దర్శకుడి ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీకి ‘మిస్ ఇండియా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహిళలపై ఒక్కో స్టేజిలో ఒక్కో రకంగా జరిగే దాడులను ఈ సినిమాలో విశ్లేషాత్మకంగా చూపించనున్నారని సమాచారం.

ఈస్ట్‌కోస్ట్ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్, నదియా, రాజేంద్రప్రసాద్, కమల్ కమారాజు, భానుశ్రీ మెహ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.