సూసైడ్ అటెంప్ట్ చేసిన బిగ్‏బాస్ కంటెస్టెంట్.. హస్పిటల్ బెడ్ పై అలా.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..

Chaitra Kottur: రచయిత, కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ చైత్ర కోటూర్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. గురువారం ఉదయం బెంగుళూరులోని తన నివాసం ఆమె సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది.

  • Rajitha Chanti
  • Publish Date - 10:43 pm, Thu, 8 April 21
సూసైడ్ అటెంప్ట్ చేసిన బిగ్‏బాస్ కంటెస్టెంట్.. హస్పిటల్ బెడ్ పై అలా.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..
Chaitra Kottur

Chaitra Kottur: రచయిత, కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ చైత్ర కోటూర్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. గురువారం ఉదయం బెంగుళూరులోని తన నివాసం ఆమె సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Chaitra Kottur 1

Chaitra Kottur 1

కన్నడ బిగ్ బాస్ షోలో తన ఆట తీరుతో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడమే కాకుండా అటు రచయితగా కూడా రాణిస్తుంది. ఇదిలా ఉంటే మార్చి 28న నాగార్జున్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది చైత్ర. కర్ణాటక మాండ్యకు చెందిన ఈ సెలబ్రిటీ బెంగళూరులోని ఓ ఆలయంలో నిరాడంబరంగా వివాహం చేసుకోని అందరికి షాక్ ఇచ్చింది చైత్ర. దీంతో ఈమె పెళ్లిపై వివాదం నెలకొంది. అయితే అబ్బాయిని బలవంతంగా పెళ్లికి ఒప్పించారని ఆ మధ్య వివాదం నడిచింది. తాజాగా చైత్ర ఆత్మహత్యకు ప్రయత్నం పలు అనుమానాలకు తావిస్తోంది. అటు ఈ విషయంపై చైత్ర కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెదవి విప్పకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. చైత్ర ఒ ఒందు దిన ఒందు క్షణ సినిమాతో కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

Also Read: Pawan Kalyan Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అలియా భట్ చెప్పిన క్యూట్ క్యూట్ మాటలెంటో తెలుసా..

లక్కీఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే.. మహేశ్ బాబు సరనస నటించనున్న బుట్టబోమ్మ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

Jabardasth Vinod: పోలీసులను ఆశ్రయించిన జబర్థస్త్ వినోద్.. అతనిపై ఫిర్యాదు.. న్యాయం చేయాలని కోరిన కమెడియన్..