Pawan Kalyan Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అలియా భట్ చెప్పిన క్యూట్ క్యూట్ మాటలెంటో తెలుసా..

Vakeel Saab: పవర్ స్టార్ పవన కళ్యాణ్ రీఎంట్రీగా వస్తున్న సినిమా వకీల్ సాబ్. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ స్క్రీన్ పై కనిపించబోతుండటంతో ఈ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Pawan Kalyan Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అలియా భట్ చెప్పిన క్యూట్ క్యూట్ మాటలెంటో తెలుసా..
Alia Bhatt
Follow us

|

Updated on: Apr 08, 2021 | 8:47 PM

Vakeel Saab: పవర్ స్టార్ పవన కళ్యాణ్ రీఎంట్రీగా వస్తున్న సినిమా వకీల్ సాబ్. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ స్క్రీన్ పై కనిపించబోతుండటంతో ఈ సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో అభిమానులు ఇప్పటి నుంచే రచ్చ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రేపు విడుదల కాబోతుండడంతో పలువురు సినీ ప్రముఖులు పవన్ టీంకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అయితే ఈ సినిమాతో పాటు థియేటర్లలో తమ సినిమా తెలుగు టీజర్‌ని విడుదల చేస్తున్నామని ఆలియా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ‘‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఫ్యాన్స్ బీ రెడీ వకీల్‌సాబ్ వచ్చేస్తున్నాడు’’ అంటూ తెలుగులో క్యూట్ క్యూట్‏గా ఆలియా ‘వకీల్‌సాబ్’ యూనిట్‌కి విష్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియలో వైరల్‌గా మారింది. (RRR)

ప్రస్తుతం ఈ అమ్మడు దర్శకదీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అలియాతోపాటు హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్ గణ్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. పలువురు హాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‏తో డీవీవీ దానయ్య తెరకెక్కిస్తుండగా.. అక్టోబర్ 13 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇటీవల అలియా సీత (Alia Bhatt) ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని ఇటీవల విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా కొద్ది రోజుల క్రితం ఆలియా కూడా తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిందని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా సోకిందని తెలిసిన వెంటనే తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లానని తెలిపింది. డాక్టర్లు ఇచ్చిన సూచనల ప్రకారం మెరుగైన వైద్యం అందుకోవడంతో ఆలియా ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటుంది.

ట్వీట్..

Also Read: లక్కీఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే.. మహేశ్ బాబు సరనస నటించనున్న బుట్టబోమ్మ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..