AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మూవీ టైటిల్‌తో వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయట..!

బాలీవుడ్ సినిమా ‘మెంటల్ హై క్యా’.. టైటిల్‌పై వివాదం చెలరేగుతోంది. ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం తెలిపింది ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్. మానసిక రోగుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా పేరుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో.. ఈ సినిమా టైటిల్‌ను మార్చాలంటూ డిమాండ్ చేశారు. కాగా.. ఈ వివాదంపై ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీకి మద్దతు తెలిపింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దీంతో.. సినిమా పేరును మార్చేలా చర్యలు తీసుకోవాలని.. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, సెన్సార్ బోర్డుకు […]

ఈ మూవీ టైటిల్‌తో వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయట..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 20, 2019 | 7:33 PM

Share

బాలీవుడ్ సినిమా ‘మెంటల్ హై క్యా’.. టైటిల్‌పై వివాదం చెలరేగుతోంది. ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం తెలిపింది ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్. మానసిక రోగుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా పేరుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో.. ఈ సినిమా టైటిల్‌ను మార్చాలంటూ డిమాండ్ చేశారు. కాగా.. ఈ వివాదంపై ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీకి మద్దతు తెలిపింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దీంతో.. సినిమా పేరును మార్చేలా చర్యలు తీసుకోవాలని.. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, హీరోగా రాజ్ కుమార్ రావు నటిస్తున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించగా, ఏక్తా కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Follow Us
మందులతో పనిలేదు.. రాత్రి ఒక్క స్పూన్ తింటే కడుపు మొత్తం క్లీన్..
మందులతో పనిలేదు.. రాత్రి ఒక్క స్పూన్ తింటే కడుపు మొత్తం క్లీన్..
7 లీటర్ల పాలిచ్చే మేక! భారత్‌లోకి స్విట్జర్లాండ్ పాల రాణి
7 లీటర్ల పాలిచ్చే మేక! భారత్‌లోకి స్విట్జర్లాండ్ పాల రాణి
6 సిక్స్‌లు, 4 ఫోర్లు.. 281 స్ట్రైక్ రేట్‌తో బాదిన అయ్యర్ దోస్త్
6 సిక్స్‌లు, 4 ఫోర్లు.. 281 స్ట్రైక్ రేట్‌తో బాదిన అయ్యర్ దోస్త్
చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారీ
చెమట వాసనకు చెక్! ఇంట్లోనే మల్లె పూలతో మతిపోగొట్టే అత్తరు తయారీ
వేయి వెలుగుల తీరనగరం.. భవిష్యత్తాంధ్రకు మణిహారం
వేయి వెలుగుల తీరనగరం.. భవిష్యత్తాంధ్రకు మణిహారం
Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్
Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్
వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..
వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..
ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా
వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా
నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!
నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!