AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ తర్వాత కూడా టాలీవుడ్ స్టార్ హీరోతోనే కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా ఉండనుందట..

కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. సలార్  అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్.

ప్రభాస్ తర్వాత కూడా టాలీవుడ్ స్టార్ హీరోతోనే కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా ఉండనుందట..
Rajeev Rayala
|

Updated on: Dec 13, 2020 | 10:31 AM

Share

కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. సలార్  అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కూడా కేజీఎఫ్ లా గ్యాంగ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అంటున్నారు. ఇక కేజీఎఫ్ 2 షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ప్రభాస్ సినిమాను మొదలు పెట్టనున్నాడు. సలార్  సినిమా తర్వాత కూడా తెలుగులోనే సినిమా చేయాలనీ చుస్తున్నాడట ప్రశాంత్ నీల్.

అయితే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నాడని ఆమధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్  త్రివిక్రమ్ ల కాంబో మూవీ అవ్వగానే కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా ఉంటుందని నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ‘సలార్’  సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా ఉంటుందని ఫిలింనగర్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 2022లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇలా వరుసగా టాలీవుడ్ స్టార్లతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీలను తెరకెక్కించాలని చూస్తున్నాడు.

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..