నేను ఇలా ఉన్నానేంటి..?

నేను ఇలా ఉన్నానేంటి..? అని ప్రముఖ దర్మకుడు రాంగోపాల్ వర్మ తనను తాను విమర్శించుకున్నారు. కాగా.. ‘ఇప్పటికి శివ సినిమా స్టార్ట్ చేసి ఈ రోజుకుకి 30 ఏళ్లు అయ్యిందని’ గుర్తుచేసుకున్నారు. దివంగత అక్కినేని నాగేశ్వర్ రావు గారు శివ సినిమా మొదటిరోజు షూటింగ్ ను ప్రారంభించారంటూ.. ఆయన ఉన్న ఫొటోను ట్విట్టర్ పోస్ట్ చేశారు. అలాగే.. ‘నేను అప్పుడు చూడటానికి రోడ్ సైడ్ రోమియోలా ఉన్నానేంటి’ నమ్మలేకపోతున్నా’ అంటూ.. వర్మ ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:31 am, Mon, 18 February 19
నేను ఇలా ఉన్నానేంటి..?

నేను ఇలా ఉన్నానేంటి..? అని ప్రముఖ దర్మకుడు రాంగోపాల్ వర్మ తనను తాను విమర్శించుకున్నారు. కాగా.. ‘ఇప్పటికి శివ సినిమా స్టార్ట్ చేసి ఈ రోజుకుకి 30 ఏళ్లు అయ్యిందని’ గుర్తుచేసుకున్నారు. దివంగత అక్కినేని నాగేశ్వర్ రావు గారు శివ సినిమా మొదటిరోజు షూటింగ్ ను ప్రారంభించారంటూ.. ఆయన ఉన్న ఫొటోను ట్విట్టర్ పోస్ట్ చేశారు. అలాగే.. ‘నేను అప్పుడు చూడటానికి రోడ్ సైడ్ రోమియోలా ఉన్నానేంటి’ నమ్మలేకపోతున్నా’ అంటూ.. వర్మ ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. కాగా.. ప్రస్తుతం వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. దివంగత ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఫిబ్రవరి 22న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది.