Britney Spears: ‘నా జీవితాన్ని నాకు ఇచ్చేయ్యండి’.. తండ్రి చేర నుంచి విడిపించాలని కోర్టును ఆశ్రయించిన పాపులర్ సింగర్..

Britney Spears: అమెరికా పాప్ సింగర్ బ్రిట్ని స్పియర్స్ తన తండ్రిని సంరక్షణ స్థానం నుంచి తప్పించాలని కోర్టును ఆశ్రయించింది.

Britney Spears: 'నా జీవితాన్ని నాకు ఇచ్చేయ్యండి'.. తండ్రి చేర నుంచి విడిపించాలని కోర్టును ఆశ్రయించిన పాపులర్ సింగర్..
Britney Spears
Follow us

|

Updated on: Jun 24, 2021 | 11:58 AM

Britney Spears: అమెరికా పాప్ సింగర్ బ్రిట్ని స్పియర్స్ తన తండ్రిని సంరక్షణ స్థానం నుంచి తప్పించాలని కోర్టును ఆశ్రయించింది. తన తండ్రి వలన తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లుగా చెప్పింది. నేను నా జీవితాన్ని తిరిగి కోరుకుంటున్నాను. గత 13 సంవత్సరాలుగా నా తండ్రి వలన మానసిక క్షోభను అనుభవిస్తున్నాను అంటూ వీడియో లింక్ ద్వారా దాదాపు 20 నిమిషాల పాటు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. అటు బ్రిట్నిస్పియర్స్ అభిమానులు కోర్టు బయట ఆమెకు మద్ధతు పలుకుతూ నినాదాలు చేశారు.

2008 నుంచి పాప్ సింగర్ బ్రిట్నీ తన తండ్రి జేమ్స్ స్పియర్స్ సంరక్షణలో ఉంటుంది. ఆమె ఆర్థిక వ్యవహారాలన్నీ తండ్రి జేమ్స్ చూసుకుంటున్నా్రు. తాను షాక్ లో ఉన్నానని.. తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆమె న్యాయమూర్తికి తెలిపింది. 13 ఏళ్లు నరకం ఇక చాలు. తన జీవితాన్ని తనకు వెనక్కి ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. అటు బ్రిట్నీ స్పియర్స్ తన తండ్రి వలన ఇబ్బందులు పడుతుందని.. ఆమెను తండ్రి చెర నుంచి విముక్తి చేయాలని ఆమె అభిమానులు పలు ఛానాళ్ల ద్వారా ఆన్‌లైన్‌లో ఫ్రీ బ్రిట్నీ ఉద్యమం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. బ్రిట్నీ స్పియర్ వయసు ప్రస్తుతం 39 ఏళ్లు. గతేడాది.. తన తండ్రి కారణంగా తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నా అని.. తన సంరక్షణ నుంచి అతన్ని తొలగించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. బుధవారం కోర్టు విచారణ చేపట్టింది.

తన తండ్రి వలన బ్రిట్నీ అనేక ఇబ్బందులు పడుతుందని.. వీలైనంత త్వరగా సంరక్షణ బాధ్యతలను రద్దు చేయాలని ఆమె తరపు న్యాయవాది అన్నారు.

Also Read: Teacher held: పాఠాలు బోధించాల్సి ఉపాధ్యాయుడు వెకిలి మాటలు.. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో అసభ్యకర సందేశాలు.. చివరికి కటకటాలపాలైన టీచర్!

Hrithik Roshan: హృతిక్ ‘క్రిష్’ సినిమాకు 15 ఏళ్లు.. ‘క్రిష్ 4’ వీడియోతో ఆసక్తికర ట్వీట్ చేసిన బాలీవుడ్ స్టార్..

Karthika Deepam:నాపగ పాము పగ ఒకటేనంటున్న మోనిత.. దీప కోసం పోరాడినట్లే తనకోసం పోరాడామని సౌందర్యకు రిక్వెస్ట్

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..