AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Princess Roles: యుద్దాలు కూడా చేసారు.. కోటలో యువరాణిగా సత్తా చాటిన హీరోయిన్స్..

రాజుల కాలంలోకి మనల్ని తీసుకుపోయే చిత్రాలు ఎన్నో వచ్చాయి. అయితే వాటిలో కొన్ని ఆకట్టుకుంటాయి, కొన్ని నిరాశను మిగిల్చుతాయి. ఇలా వచ్చిన బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండే మన హీరోయిన్స్ కొన్ని చిత్రాల్లో యువరాణి పాత్రల్లో నటించి మెప్పించారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: May 25, 2025 | 4:30 PM

Share
సినిమా నటీనటులు రాజులా, యువరాజులా, మహారాణి, యువరాణి, ధనవంతులగా, పేదవారిగా, దేవునిగా, భక్తునిగా ఇంకా ఎన్నో రకాల పాత్రల్లో చూపించగలదు. నటీనటులు వారి పాత్రల్లో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల ఆకట్టుకుంటారు.

1 / 5
అరుంధతి చిత్రంలో అరుంధతి/జేజమ్మగా, బాహుబలి మూవీలో దేవసేనగా, రుద్రమదేవిలో రుద్రమదేవిగా యువరాణి పాత్రలో కనిపించి మెప్పించారు అనుష్క. ఈ చిత్రాల్లో కత్తులాంటి కళ్ళతో శత్రువులను ఎదురుకొంటూ ఆకట్టుకున్నారు.

2 / 5
మగధీర చిత్రంలో యువరాణి మిత్రవింద పాత్రలో ఆకట్టుకున్నారు కాజల్ అగర్వాల్. అందాల యువరాణిగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాంచరణ్ హీరోగా ఆకట్టుకున్నారు.

3 / 5
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 అండ్ 2 చిత్రాల్లో శత్రువుల కుయుక్తులను ముందే పసిగట్టి ఎత్తుకు పై ఎత్తులు వేసే యువరాణి కుందవై పాత్రలో ఆకట్టుకున్నారు త్రిష కృష్ణన్. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయి మందాకినీ దేవి పాత్రలో మెప్పించారు.

4 / 5
విజయ్ పులి మూవీలో యువరాణి మంథాగినిగా నటించి మెప్పించింది హన్సిక. అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి ఓ కీలక పాత్రలో నటించారు.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత