AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Titanic movie: ‘టైటానిక్’ మూవీ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..

'టైటానిక్' సినిమా అంటే ఇప్పటికీ ఇష్టం ఉండని వారుండరు. అప్పట్లో యావత్ ప్రపంచం సంచలం రేపింది ఆ మూవీ. అంతేకాకుండా ఎంతో మంది ఈ సినిమాను ఇష్టపడుతుంటారు.

Titanic movie: 'టైటానిక్' మూవీ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్..
Rajitha Chanti
|

Updated on: Jan 08, 2021 | 10:14 PM

Share

‘టైటానిక్’ సినిమా అంటే ఇప్పటికీ ఇష్టం ఉండని వారుండరు. అప్పట్లో యావత్ ప్రపంచం సంచలం రేపింది ఆ మూవీ. అంతేకాకుండా ఎంతో మంది ఈ సినిమాను ఇష్టపడుతుంటారు. ఎన్నిసార్లు చూసిన ఇప్పటికీ చూడాలనిపించే సినిమా టైటానిక్. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా.. సూపర్ రొమాంటిక్ క్లాసికల్ డ్రామాగా తెరకెక్కించాడు ఆ మూవీ డైరెక్టర్ కామెరూన్. ముఖ్యంగా షిప్ మునిగిపోతున్న సమయంలోని సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తికరంగా అనిపించాయి. ఇక ఇందులో హీరో నియోనార్డో డికాప్రియో హీరోగా నటించాగా.. కేట్ విన్స్‏లెట్ హీరోయిన్‏గా నటించింది. కాగా టైటానిక్ వచ్చి 20 అవుతున్న సందర్భంగా హీరోయిన్ కేట్ విన్స్‏లేట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో అమె టైటానిక్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‏నే మలుపు తిప్పిన ఈ సినిమా అంటే తనకు అసలు ఇష్టం ఉండదని.. ఇప్పుడు ఈ సినిమా చూడాలంటేనే అసహ్యం వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం కేట్ అవతార్ సీక్వెల్‏లో లీడ్ రోల్‏లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Power Star Pawan Kalyan : పవర్ స్టార్ మూవీ‌‌‌‌‌‌లో మహేష్ బాబు హీరోయిన్.. కియారా అద్వానీని ఫైనల్ చేసిన హరీష్ శంకర్.?

మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్… నేనే గెలిచాను అంటూ పోస్ట్..

Follow Us
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు