AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు వాంప్.!

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించనుంది. ఇదిలా ఉంటే, ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. దేశముదురు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైనా హీరోయిన్ హన్సిక ఈ చిత్రంలో నటిస్తోంది. కానీ, ఆమెది హీరోయిన్ రోల్ మాత్రం కాదట.  పూర్తి […]

అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు వాంప్.!
Ravi Kiran
|

Updated on: Apr 24, 2019 | 5:57 PM

Share

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించనుంది. ఇదిలా ఉంటే, ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు సమాచారం.

దేశముదురు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైనా హీరోయిన్ హన్సిక ఈ చిత్రంలో నటిస్తోంది. కానీ, ఆమెది హీరోయిన్ రోల్ మాత్రం కాదట.  పూర్తి నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ లో కనిపించనుందని సమాచారం. త్రివిక్రమ్ చెప్పిన ఆ రోల్ నచ్చడంతో హన్సిక ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు హీరోయిన్ పాత్రలు చేసిన హన్సిక ఈ నెగటివ్ రోల్ ను ఎలా చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా