AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఏ19లో నటీనటులు వీళ్ళే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. వీరిద్దరి కలయికలో రాబోయే మూడో చిత్రం ఇది. ఇక ఈ చిత్రంలో నటించే నటీనటులపై గతంలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని తారాగణంపై క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, రాజేంద్ర ప్రసాద్ , సత్యరాజ్ , సునీల్ , బ్రహ్మజీ , […]

ఏఏ19లో నటీనటులు వీళ్ళే..!
Ravi Kiran
|

Updated on: Apr 24, 2019 | 8:47 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. వీరిద్దరి కలయికలో రాబోయే మూడో చిత్రం ఇది. ఇక ఈ చిత్రంలో నటించే నటీనటులపై గతంలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలోని తారాగణంపై క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, రాజేంద్ర ప్రసాద్ , సత్యరాజ్ , సునీల్ , బ్రహ్మజీ , రావు రమేష్ , నవదీప్ , మురళీ శర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.