వయసు ఆరేళ్ళే.. కానీ ఈ ‘బాబు’ బాగా బిజీ.!

వయసు ఆరేళ్ళే.. కానీ ఈ 'బాబు' బాగా బిజీ.!

6 నెలల పసివాడు ఎప్పుడైనా ఆఫీస్ కి వెళ్ళడం చూశారా. పోనీ కార్ రిపేర్ చేయడం, జిమ్ కు వెళ్లి కసరత్తులు చేయడం, చేపలు పట్టడం వంటి పనులు చేయడమైనా చూశారా.? అయితే, ఈ పసివాడు ఈ పనులన్నీ అలవోకగా చేసేస్తాడు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా.. అసలు 6 నెలల పిల్లాడికి పాకడమే సరిగా రాదు.  ఈ పనులు చేయడం సాధ్యమా అని ఆలోచిస్తున్నారా..? మీ అనుమానం కరెక్టే 6 నెలల పసిపిల్లలు ఇలాంటి పనులు ఏమి […]

TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:41 PM

6 నెలల పసివాడు ఎప్పుడైనా ఆఫీస్ కి వెళ్ళడం చూశారా. పోనీ కార్ రిపేర్ చేయడం, జిమ్ కు వెళ్లి కసరత్తులు చేయడం, చేపలు పట్టడం వంటి పనులు చేయడమైనా చూశారా.? అయితే, ఈ పసివాడు ఈ పనులన్నీ అలవోకగా చేసేస్తాడు. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా.. అసలు 6 నెలల పిల్లాడికి పాకడమే సరిగా రాదు.  ఈ పనులు చేయడం సాధ్యమా అని ఆలోచిస్తున్నారా..? మీ అనుమానం కరెక్టే

6 నెలల పసిపిల్లలు ఇలాంటి పనులు ఏమి చేయరు. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఈ పసివాడి తండ్రి. ఫోటోషాప్ సాఫ్ట్వేర్ సహాయంతో అబ్బురపరిచే ఫొటోస్ రూపొందించాడు. మీరు కూడా ఈ ఫొటోస్ ని ఒకసారి తిలకించండి.

1.ఇట్స్ జిమ్ టైం:   

2. నా కార్ నేనే రిపేర్ చేస్తా:

3.హే నా పేకలు చూడకు:

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu