AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు సంచారం.. ఈ రాశుల వారి సమస్యలు తీరిపోవడం ఖాయం!

జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కెళ్లా గురు గ్రహానికి ఉండే ప్రత్యేకత వేరు. ఈ గ్రహం చాలా శక్తివంతమైనది. ఎవరి జాతకంలో అయితే గురు గ్రహం , లాభ స్థానంలో ఉంటుందో వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే దేవ గురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 08, 2026 | 3:46 PM

Share
జ్ఞానం, సంపదకు కారకుడైన గురు గ్రహం జూన్ 2న మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కాగా, గురు సంచారం ఏ రాశుల వారికి లక్కు తీసుకొస్తుందో ఇప్పుడుచూసేద్దాం.

1 / 5
మకర రాశి : మకర రావి వారికి గురు సంచారం కారణంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా అద్భుతంగా ఉండనుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి వాహనం కొనుగోలు చేయాలని చూస్తున్నారో వారి కోరిక త్వరగా నెరవేరుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి గురు గ్రహ సంచారం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. అనుకోని విధంగా అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు.

3 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి ఇది చాలా మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

4 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి వారు పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితం సంతోషకరంగా సాగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు దక్కుతాయి.  చాలా ఆనందంగా గడపుతారు

5 / 5
Follow Us
పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే సూపర్ రోటీలు

హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

SIR ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? మార్చుకోవడం ఈజీ

'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?

ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!

నాగార్జున ఆ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారా..?

రిలీజ్‌కు ముందే మేకింగ్ వీడియోతో నోలన్ సర్‌ప్రైజ్

ISROలో 120 మంది సైంటిస్టుల రాజీనామాలు.. అసలేం జరుగుతోందక్కడ..?

తెలంగాణలో బోనాల సందడి ప్రారంభం.. గోల్కొండలో తొలి బోనంతో ఆషాఢ..

కార్డిఫ్‌లో టాస్ గెలిస్తేనే.. లేదంటే మ్యాచ్ పోయినట్లే..!