క్రైమ్ థ్రిల్లర్ తో రానున్న అల్లరోడు..!

అల్లరి, సుడిగాడు వంటి మంచి కామెడీ ఎంటర్టైనర్స్ తో కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. అయితే ఈ మధ్య వరసగా ఆయన చేసిన సినిమాలు ప్లాప్స్ చవి చూశాయి. దానికి కూడా కారణం లేకపోలేదు. ఇంట్లోనే జబర్దస్త్, పటాస్ వంటి షోస్ తో అటు మసాలా ఇటు కామెడీ రెండూ కూడా ప్రేక్షకులకు అందుతుంటే ఇంక థియేటర్ కి వెళ్లి ఎవరు చూస్తారు చెప్పండి. మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ లో అల్లరి […]

క్రైమ్ థ్రిల్లర్ తో రానున్న అల్లరోడు..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:13 PM

అల్లరి, సుడిగాడు వంటి మంచి కామెడీ ఎంటర్టైనర్స్ తో కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. అయితే ఈ మధ్య వరసగా ఆయన చేసిన సినిమాలు ప్లాప్స్ చవి చూశాయి. దానికి కూడా కారణం లేకపోలేదు. ఇంట్లోనే జబర్దస్త్, పటాస్ వంటి షోస్ తో అటు మసాలా ఇటు కామెడీ రెండూ కూడా ప్రేక్షకులకు అందుతుంటే ఇంక థియేటర్ కి వెళ్లి ఎవరు చూస్తారు చెప్పండి.

మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నరేష్ ఒక సోలో సినిమా చేయబోతున్నట్లు వినికిడి. అది కామెడీ సినిమా అనుకుంటున్నారా, కాదండీ.. ఇదో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని సమాచారం. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, డైలాగులు విక్రమ్ రాజ్ అందిస్తున్నాడట. ఈ చిత్రాన్ని లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు. మే నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంతో అల్లరి నరేష్ కెరీర్ మళ్ళీ గాడిలో పడుతుందో లేదో చూడాలి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.