AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్‌నే అవకాశం ఇప్పించమన్న రష్మిక..!

‘ఛలో’ మూవీతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రష్మిక మందన్న. ఆ సినిమా సక్సెస్ తో వరస పెట్టి ఆఫర్స్ వచ్చాయి. ఇక ‘గీత గోవిందం’ సినిమాతో ఆమెకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఇప్పుడు ఆమె చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇదేంటి ఫ్యాన్స్ ని అవకాశం ఇప్పించమని అడుగుతోందేంటి అని అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవండి.! రష్మిక ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. తమిళం నుంచి […]

ఫ్యాన్స్‌నే అవకాశం ఇప్పించమన్న రష్మిక..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:41 PM

Share

‘ఛలో’ మూవీతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రష్మిక మందన్న. ఆ సినిమా సక్సెస్ తో వరస పెట్టి ఆఫర్స్ వచ్చాయి. ఇక ‘గీత గోవిందం’ సినిమాతో ఆమెకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఇప్పుడు ఆమె చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇదేంటి ఫ్యాన్స్ ని అవకాశం ఇప్పించమని అడుగుతోందేంటి అని అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవండి.!

రష్మిక ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. తమిళం నుంచి అయితే ఏ అవకాశం లేదు. అందుకే ఆమెకు తమిళంలో అవకాశాలు కావాలట. ముఖ్యంగా దళపతి విజయ్ సరసన నటించాలని ఉందట. ఈమేరకు తమిళ ప్రొడ్యూసర్స్ తో చర్చులు కూడా జరుపుతున్నారట ఆమె మేనేజర్స్. ఈమేరకు ఒక ఛాన్స్ ఆమెకు వచ్చిందని రూమర్స్ వినిపిస్తున్నా.. అవి ఫేక్ అని తేలిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈమధ్య రష్మిక సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంది.

రీసెంట్ గా ఒక చాట్ లో ‘మీరు తమిళ సినిమాలు ఎప్పుడు నటిస్తారు’ అని అభిమానులు అడగగా.. ‘నాకు చేయాలని ఉంది కానీ అవకాశాలు రావడం లేదు.. మీరు సిఫార్సు చేసి ఒక్క ఛాన్స్ ఇప్పించండి’ అని అతన్ని ఆట పట్టించింది రష్మిక. సరదాగా ఆమె ఆన్సర్ చేసినా.. రష్మిక కు తమిళ చిత్రాల్లో నటించాలని ఎంతో ఆశ ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా త్వరలోనే రష్మిక తమిళ చిత్రం నటించాలని కోరుకుందాం.  

Follow Us
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ
సంజు సంచలనం.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు జంప్
సంజు సంచలనం.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు జంప్