Vignesh Shivan: నా టైటానిక్‌లో ఇద్దరు రోజ్‌లు ఉన్నారు.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన దర్శకుడు విఘ్నేష్‌..

Vignesh Shivan: విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్‌'. (kaathu vaakula rendu kaadhal) ఈ సినిమాలో నయనతార (Nayanatara), విజయ్‌ (Vijay), సమంత (Samantha) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు...

Vignesh Shivan: నా టైటానిక్‌లో ఇద్దరు రోజ్‌లు ఉన్నారు.. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన దర్శకుడు విఘ్నేష్‌..
Vignesh Shivan
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Feb 23, 2022 | 6:05 PM

Vignesh Shivan: విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్‌’. (kaathu vaakula rendu kaadhal) ఈ సినిమాలో నయనతార (Nayanatara), విజయ్‌ (Vijay), సమంత (Samantha) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ట్రయాంగిల్‌ ప్రేమ కథలో ఎదురయ్యే సమస్యలను ప్రధానాంశంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు విఘ్నేష్‌. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల కానుంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్‌ 28న విడుదల చేయనున్నారు. క్రికెటర్‌ శ్రీశాంత్‌ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా గత డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు విఘ్నేష్‌. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటోందీ సినిమా. హీరో విజయ్‌తో పాటు నయన తార, సమంతల మధ్య పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా సెట్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేశాడు దర్శకుడు విఘ్నేష్‌. ఈ వీడియోతో పాటు.. ‘నేను టైటానిక్‌ సినిమాను ఒక జాక్‌, ఇద్దరు రోజ్‌లతో తెరకెక్కిస్తున్నాను’ అని అర్థం వచ్చేలా ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చాడు. ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: Indian Railway: భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం.. రైళ్ల సమయ వేళలు మారబోతున్నాయి..!

భయపడొద్దు.. ధైర్యంగా పేరు చెప్పండి బ్రదర్: సాహాకు సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్

IND vs SL: శ్రీలంక సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. గాయంతో దూరమైన స్టార్ ఆల్ రౌండర్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!