AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైన్స్ ఫిక్షన్ డ్రామాతో రానున్న పీనట్ డైమండ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి..

అభినవ్ సర్దార్, రామ్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'పీనట్ డైమండ్'. ఈ సినిమాను అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్

సైన్స్ ఫిక్షన్ డ్రామాతో రానున్న పీనట్ డైమండ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి..
Rajitha Chanti
|

Updated on: Jan 31, 2021 | 9:50 AM

Share

అభినవ్ సర్దార్, రామ్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పీనట్ డైమండ్’. ఈ సినిమాను అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‏ను డైరెక్టర్ మారుతి శనివారం విడుదల చేశారు. రెండు కాలపరిమాణాలకు  సంబంధించిన విభిన్న స్టోరీతో అన్ని వర్గాలవారిని అలరించగల స్టోరీతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. 1989లో ఒక క‌థ‌ జ‌రుగుతూ ఉంటే దానికి ప్యార‌ల‌ల్‌గా 2020లో మ‌రోక క‌థ ర‌న్ అవుతుండటం ఆసక్తి రేకెత్తిస్తుందని నిర్మాత‌లు  తెలిపారు.

ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ.. “డైరెక్టర్ వెంకటేష్ నాకు సన్నిహితుడు. చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవాడు. ఎంతో తెలివిగలవాడు. ఎప్పుడు కొత్తగా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు నాతోపాటు మా బ్యానర్లో చాలా సినిమాలకు పనిచేశాడు.  వెంకటేష్ తన ఆలోచనకు తగ్గట్లుగా ఓ విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సినిమా చేస్తున్నారు. టైటిల్ పోస్టర్ చాలా కొత్తగా ఉంది. నాకు స్టోరీ చెప్తున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. సైన్స్ ఫిక్షన్ స్టోరీ అంటే చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలి.. అప్పుడే ఔట్ పుట్ చాలా బాగా వస్తుంది.  ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే పీనట్ డైమండ్ మూవీ టీం మొత్తానికి నా అభినందనలు” అని తెలిపారు.

మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
డీమార్ట్ బిల్లుపై సెక్యూరిటీ గార్డ్ స్టాంప్ వేయడం వెనుక రీజన్ ఇదే
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆర్సీబీ స్టార్
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
ఇరాన్‌ సంక్షోభం వేళ.. ట్రంప్‌ కీలక నిర్ణయం..!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
రియల్‌ ఎస్టేట్‌.. మార్చి 31 డెడ్‌లైన్‌.. రెరా వార్నింగ్‌!
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?
మానసిక ఒత్తిడిని చిత్తు చేసే ఆహారాలు ఇవే.. మీరు తింటున్నారా?