AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandita Swetha : ప్రేక్షకులు సినిమాలు చూసే దృష్టి మారాలంటున్న నిఖిల్ హీరోయిన్..

ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నందిత శ్వేత. ఈ అమ్మడు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది.

Nandita Swetha :  ప్రేక్షకులు సినిమాలు చూసే దృష్టి మారాలంటున్న నిఖిల్ హీరోయిన్..
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2021 | 10:12 AM

Share

Nandita Swetha : నిఖిల్ నటించిన ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ సినిమాతో హీరోయిన్ తెలుగులోకి  ఎంట్రీ ఇచ్చింది నందిత శ్వేత. ఈ అమ్మడు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ.. సినిమాలు చేస్తుంది.  తాజాగా నందితా శ్వేత హీరోయిన్ గా యువ నటుడు సీబీ సత్యరాజ్ హీరోగా నటించిన చిత్రం ‘కబడదారి’. ఈ నెల 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా నందిత శ్వేత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

నందిత శ్వేత మాట్లాడుతూ.. ఈ సినిమ అవకాశం వచ్చిన వెంటనే కన్నడ ఒరిజినల్ సినిమాను చూసాను. ఇందులో నా పాత్ర చాలా బనమైనది కీలకమైనదిగా భావించాను. అందుకే అంగీకరించాను.’ అని చెప్పారు. అంతేకాదు.. ప్రేక్షకులు సినిమాలు చూసే దృష్టి కూడా మారాలని అంటుంది ఈ బ్యూటీ. హీరోయిన్ అంటే హీరోతో కలిసి డ్యూయట్ సాంగ్ చేయాలి సినిమా మొత్తం కనిపించాలి అనే భావన మారాలి. గతంలో నేను నటించిన చిత్రాల్లో కథలో నా పాత్రను మాత్రమే చూసేదాన్ని.. కానీ ఇకపై చిత్ర కథను మాత్రమే చూస్తాను ” అంటూ చెప్పుకొచ్చింది నందిత శ్వేత.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సైన్స్ ఫిక్షన్ డ్రామాతో రానున్న పీనట్ డైమండ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి..

Follow Us
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే..
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే..
మూడు ఫార్మాట్లు ఆడుతున్నా బుమ్రాకు రూ. 2 కోట్లు కోత తప్పదా ?
మూడు ఫార్మాట్లు ఆడుతున్నా బుమ్రాకు రూ. 2 కోట్లు కోత తప్పదా ?
రంజాన్ స్పెషల్.. డ్రై ఫ్రూట్ పాయసం.. పండుగలకి బెస్ట్ స్వీట్ ఇదే
రంజాన్ స్పెషల్.. డ్రై ఫ్రూట్ పాయసం.. పండుగలకి బెస్ట్ స్వీట్ ఇదే
ఏపీలో ఉద్యోగాల జాతర.. ఉగాదికి నిరుద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్..
ఏపీలో ఉద్యోగాల జాతర.. ఉగాదికి నిరుద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్..
2029లో జమిలి సాధ్యమేనా? సీఎం రేవంత్‌ వ్యాఖ్యలతో సరికొత్త చర్చ
2029లో జమిలి సాధ్యమేనా? సీఎం రేవంత్‌ వ్యాఖ్యలతో సరికొత్త చర్చ
HDFC బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా! కారణం ఏంటంటే..?
HDFC బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా! కారణం ఏంటంటే..?
ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీ.. ఈసారి క్రిస్ గేల్ రికార్డు గల్లంతేనా?
ఐపీఎల్‌లో సిక్సర్ల సునామీ.. ఈసారి క్రిస్ గేల్ రికార్డు గల్లంతేనా?
CSMT గడియారపు డిజైన్‌తో టైటాన్ వాచ్..ఫ్యాషన్‌ ప్రియులకు గిఫ్ట్‌
CSMT గడియారపు డిజైన్‌తో టైటాన్ వాచ్..ఫ్యాషన్‌ ప్రియులకు గిఫ్ట్‌
పింక్ అండ్ పర్పుల్ కుర్తాలో దీపికా సరికొత్త ట్రెండ్!
పింక్ అండ్ పర్పుల్ కుర్తాలో దీపికా సరికొత్త ట్రెండ్!
మరోసారి ట్రోఫీ తెచ్చే మొనగాళ్లురా బుజ్జి.. అడ్డుకోవడం కష్టమే..!
మరోసారి ట్రోఫీ తెచ్చే మొనగాళ్లురా బుజ్జి.. అడ్డుకోవడం కష్టమే..!