దిల్ రాజుకు ఆ సత్తా ఉందా..?

సాధారణంగా.. ఓ ఎంపీ తనయుడో, లేక ఓ సూపర్ స్టార్ కొడుకో అంటే వాళ్ల దగ్గర నటించే సత్తా లేకపోయినా ఏదోఒకరకంగా సినిమాను చేస్తారు డైరెక్టర్స్, ప్రోడ్యూసర్స్. కానీ దిల్ రాజు మాత్రం స్మూత్ గా ఆప్రాజెక్టును ఆపేసారు. కాగా.. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ తో సినిమా అనుకున్నారు నిర్మాత దిల్ రాజు. డైరెక్టర్ శశి ద్వారా ఒక స్టోరీని రెడీ చేయించారు. అయితే.. అశోక్ కు నటన కొత్త కాబట్టి సరిగా యాక్టింగ్ చేయలేకపోతున్నాడట. […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:20 pm, Fri, 15 February 19
దిల్ రాజుకు ఆ సత్తా ఉందా..?

సాధారణంగా.. ఓ ఎంపీ తనయుడో, లేక ఓ సూపర్ స్టార్ కొడుకో అంటే వాళ్ల దగ్గర నటించే సత్తా లేకపోయినా ఏదోఒకరకంగా సినిమాను చేస్తారు డైరెక్టర్స్, ప్రోడ్యూసర్స్. కానీ దిల్ రాజు మాత్రం స్మూత్ గా ఆప్రాజెక్టును ఆపేసారు. కాగా.. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ తో సినిమా అనుకున్నారు నిర్మాత దిల్ రాజు. డైరెక్టర్ శశి ద్వారా ఒక స్టోరీని రెడీ చేయించారు. అయితే.. అశోక్ కు నటన కొత్త కాబట్టి సరిగా యాక్టింగ్ చేయలేకపోతున్నాడట. ఇలాగైతే పని జరగదని దిల్ రాజు మెల్లగా ఆ ప్రాజెక్టును తప్పించేశారట.

అయితే.. ఆ ప్రాజెక్టుకు హీరో నాగచైతన్యను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం నాగ చైతన్య మజిలీ, వెంకీ మామ సినిమాలు చేస్తున్నాడు. అవి అయిపోగానే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేస్తారట. కాగా.. ఈ సంవత్సరం ఎలాగైనా ఆరేడు సినిమాలు చేయాలని గట్టిగా ఉన్నాడు దిల్ రాజు. అందుకే చకచకా సినిమాలు చేసేస్తున్నారట.