AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలిసి ప్రాజెక్ట్ చేయబోతున్న ‘దేవరకొండ బ్రదర్స్‌’!

దేవరకొండ బ్రదర్స్ విజయ్, ఆనంద్‌లు ఓ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకోనున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి.

కలిసి ప్రాజెక్ట్ చేయబోతున్న 'దేవరకొండ బ్రదర్స్‌'!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 21, 2020 | 10:42 AM

Share

Deverakonda brother web series: దేవరకొండ బ్రదర్స్ విజయ్, ఆనంద్‌లు ఓ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకోనున్నారా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరు కలిసి నటించడం లేదు. తన తమ్ముడితో ఓ వెబ్‌ సిరీస్‌ని నిర్మించే ప్లాన్‌లో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. ద కింగ్ ఆఫ్‌ ది హిల్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విజయ్ దేవరకొండ, మీకు మాత్రమే చెప్తా అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా యావరేజ్ టాక్‌ని తెచ్చుకోగా.. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థలో వెబ్‌ సిరీస్‌ని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం సినిమాలకు ధీటుగా వెబ్‌ సిరీస్ హవా నడుస్తుంది. ఈ క్రమంలో తన తమ్ముడు ఆనంద్‌ ప్రధాన పాత్రలో విజయ్‌., ఓ వెబ్‌ సిరీస్‌ని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.

కాగా మరోవైపు విజయ్ దేవరకొండ, ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. అలాగే దొరసానితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ, కొత్త దర్శకుడు వినోద్ దర్శకత్వంలో నటించనున్నారు. భవ్య క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Read More:

సీఎం జగన్ శ్రీశైలం పర్యటన రద్దు

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

Follow Us
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
హెడ్‌ఫాక్స్ నుంచి స్మార్ట్‌ టెక్నాలజీ టార్మాక్ హెల్మెట్
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
E20 పెట్రోల్‌ వాడకంపై కేంద్ర కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే?
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
అవోర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ల ప్రత్యేకతలు ఇవే
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..
ప్రపంచంలోనే నెంబర్ వన్ బాక్సాఫీస్ సెన్సేషన్.. తగ్గని క్రేజ్..