AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్‌కు, సినీ సెలబ్రెటీలకు అప్పటికీ.. ఇప్పటికీ కేరాఫ్ సంధ్య థియేటర్.. మరి ఫ్యూచరేంటి?

డిసెంబర్ 4వ తేదీన రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షోకు.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్‌ వచ్చారు. అల్లు అర్జున్‌ కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో సంధ్య థియేటర్ దగ్గర తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా స్పందించారు.

ఫ్యాన్స్‌కు, సినీ సెలబ్రెటీలకు అప్పటికీ.. ఇప్పటికీ కేరాఫ్ సంధ్య థియేటర్.. మరి ఫ్యూచరేంటి?
Sandhya Theatre
Balaraju Goud
|

Updated on: Dec 19, 2024 | 9:00 PM

Share

ఆ ప్రాంతం సినిమా ప్రేమికులకి అడ్డ. ఏ సినిమా రిలీజ్ అయిన ఆ ప్రాంతమంతా అభిమానుల కేరింతలతో సందడిగా మారుతుంది. ఎందుకంటే.. ఆ అడ్డాలో ఒక‌ప్పుడు దాదాపు ప‌దిహేనుకు పైగా థియేట‌ర్లు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య కాస్త త‌గ్గింది. అయిన ఇప్పటికీ ఆ క్రేజ్ తగ్గలేదు. ఎందుకంటే అక్కడ ఉంది సంధ్యా థియేటర్.. ఎన్ని థియేటర్లు వచ్చినా వెళ్లిపోయిన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సంధ్యా థియేటర్. ఇప్పుడు వివాదంలో ఉన్నప్పటికీ సినిమా ప్రేమికుల కు విడదీయరాని ఎమోషనల్ బాండ్ సంధ్యా థియేటర్. సినిమా అన‌గానే అందరికీ ఆర్టీసీ క్రాస్ రోడ్డు గుర్తుకొస్తుంది. కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. క్రాస్ రోడ్ లో వేల సంఖ్యలో సినీ లవర్స్ వాలిపోతుంటారు. త‌మ అభిమాన హీరోల సినిమాలు విడుద‌లైన రోజున.. ప‌టాకులు, బ్యాండ్ మోత‌ల‌తో ఆ ప్రాంత‌మంతా మార్మోగిపోతోంది. అంతేకాదు.. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న థియేట‌ర్లలో చాలా సినిమాలు వంద రోజుల‌కు పైగా ఆడాయి. ప‌లు సినిమాలు సిల్వర్ జూబ్లీ వేడుక‌ల‌ను కూడా న‌మోదు చేసుకున్నాయి. అంత‌టి ప్రత్యేక‌త ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న తియేటర్లలో సంధ్య థియేటర్ మొదటి ప్లేస్ ఉంటుంది. గత పది రోజులుగా వివాదంలో, విషాదం లో నానుతున్న సంధ్య థియేటర్‌కు అభిమానులు, సినీ సెలబ్రెటీలతో ఘనమైన చరిత్రే ఉంది. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); సినిమాలకు అడ్డా అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో 1979, జనవరి 18న...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి