AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటి ఓవియాను అరెస్ట్ చేయండి

కోలీవుడ్ నటి ఓవియాను అరెస్ట్ చేయండి అంటూ ఇండియా దేశీయ లీగ్ పార్టీ మహిళా విభాగ నిర్వహకులు సోమవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఓవియా ప్రధాన పాత్రలో మహిళా దర్శకురాలు అనిత ఉదీప్ 90ఎంఎల్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. కాగా ఆ చిత్రంలో మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ ఓవియాపై, దర్శకురాలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. […]

నటి ఓవియాను అరెస్ట్ చేయండి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 05, 2019 | 3:06 PM

Share

కోలీవుడ్ నటి ఓవియాను అరెస్ట్ చేయండి అంటూ ఇండియా దేశీయ లీగ్ పార్టీ మహిళా విభాగ నిర్వహకులు సోమవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఓవియా ప్రధాన పాత్రలో మహిళా దర్శకురాలు అనిత ఉదీప్ 90ఎంఎల్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. కాగా ఆ చిత్రంలో మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ ఓవియాపై, దర్శకురాలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఓవియాను అరెస్ట్ చేయండి అంటూ మహిళా విభాగ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
పాలు త్వరగా పాడవుతున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే రెండు రోజులైనా..
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
ఫ్రిజ్‌లో ఆహారం పెడితే ఎప్పటి వరకు ఫ్రెష్‌గా ఉంటుంది? తెలుసుకోండ
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
వేడి నీరా లేదా చల్లని నీరా? ముఖం మెరిసిపోవాలంటే ఏది బెటర్?
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..