AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year’s Gift to Bunny: బ‌న్నీకి న్యూ ఇయర్ గిఫ్ట్‌ పంపించిన స్టార్ కమెడియన్.. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా?

New Year's Gift to Bunny: టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అందరికి కమెడియన్‌గానే తెలుసు కానీ ఆయన ఆల్‌రౌండర్

New Year's Gift to Bunny: బ‌న్నీకి న్యూ ఇయర్ గిఫ్ట్‌ పంపించిన స్టార్ కమెడియన్.. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా?
uppula Raju
| Edited By: |

Updated on: Jan 01, 2021 | 3:56 PM

Share

New Year’s Gift to Bunny: టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అందరికి కమెడియన్‌గానే తెలుసు కానీ ఆయన ఆల్‌రౌండర్ అన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. అతడిలో ఓ చిత్రకారుడు కూడా ఉన్నాడని లాక్‌డౌన్‌లో కొంతమందికి తెలిసొచ్చింది. బ్రహ్మానందం పేపర్‌పై పెన్సిల్ పెట్టాడంటే అందమైన దృశ్యమాలిక సిద్దమవుతుందని అర్థం.

తాజాగా బ్రహ్మి చిత్రలేఖ‌నంలో త‌న‌కున్న ప్రావీణ్యాన్ని చాటుతున్నారు. అందమైన చిత్రాలు వేసి తన ఇష్టమైన వారికి బహుమానంగా అందిస్తున్నారు. ఆయన ఇటీవల ప్రేమతో రాముడిని ఆలింగనం చేసుకున్న హనుమంతుడి చిత్రాన్ని వేయగా ఎంతో సుందరంగా వచ్చింది. అంతేకాకుండా వేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసి దానిని ఫ్రేం చేసి అల్లు అర్జున్‌కు న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌గా పంపారు. దీనిని చూసి మురిసిపోయిన బ‌న్నీ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని పంచుకున్నారు. బ్రహ్మానందం గారి నుండి అందుకున్న అమూల్యమైన బ‌హుమ‌తి అని ట్వీట్ చేశారు. 45 రోజుల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని వేశారని కొనియాడారు. తనకు బహుమతి అందించినందుకు ధ‌న్యవాదాలు తెలిపారు.

Follow Us
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
టీమిండియాలో ఫ్యూచర్ డేంజరస్ బ్యాటర్ నువ్వే.. సీన్ కట్‌చేస్తే..
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
మహిళలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. ఉచితంగా చీరల పంపిణీ
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా..?
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
విజయ్ ‘జన నాయగన్‌’ లీక్‌పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!