AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan: “నాన్న నా సినిమాకు నువ్వొద్దు”.. తండ్రికి షాక్ ఇచ్చిన హృతిక్ రోషన్

కొన్ని సినిమాల పేరు చెప్పగానే నెక్స్ట్ పార్ట్ ఎప్పుడొస్తుంది అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల మన సినిమాలు హాలీవుడ్ సిరీస్ లకు పోటీగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

Hrithik Roshan: నాన్న నా సినిమాకు నువ్వొద్దు.. తండ్రికి షాక్ ఇచ్చిన హృతిక్ రోషన్
Hrithik Roshan And Rakesh R
Rajeev Rayala
|

Updated on: Sep 09, 2022 | 12:39 PM

Share

కొన్ని సినిమాల పేరు చెప్పగానే నెక్స్ట్ పార్ట్ ఎప్పుడొస్తుంది అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇటీవల మన సినిమాలు హాలీవుడ్ సిరీస్ లకు పోటీగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇండియాన్ సినిమా క్రేజ్ ఏంటో ఇప్పటికే హాలీవుడ్ కు అర్ధమైపోయింది. మనదగ్గర అన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా కొన్ని సినిమాల‌కు అలా ఫ్యాన్ బేస్ ఉంటుందంతే. మ‌న ఇండియ‌న్ సినిమాల్లో క్రిష్(Krrish )ఫ్రాంచైజీకి ఉన్న‌ట్టు. క్రిష్ పేరు చెప్ప‌గానే నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌ ఎప్పుడ‌నే ఆలోచ‌న మీక్కూడా వ‌చ్చేసిందా? య‌స్‌.. ఇప్పుడు క్రిష్ ఫ్యాన్స్ అంద‌రి ఎదురుచూపులూ నెక్స్ట్ మూవీ అనౌన్స్ మెంట్ కోస‌మే. క్రిష్‌3 అప్పుడెప్పుడో 2013లో విడుద‌లైంది. అప్ప‌టి నుంచి క్రిష్ 4 గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటికి ఇంకొంచెం స్పైస్ యాడ్ అయింది. రీసెంట్‌గా బ్ర‌హ్మాస్త్ర సీక్వెల్లో న‌టించే ఆఫ‌ర్‌ని రిజ‌క్ట్ చేసిన హృతిక్‌, త‌న క్రిష్‌4 మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నార‌ట‌.

అయితే క్రిష్4 డైర‌క్ష‌న్‌ని మాత్రం రాకేష్ రోష‌న్‌కి ఇచ్చే ఆలోచ‌న లేద‌ట హృతిక్‌కి. క్రిష్ స‌బ్జెక్ట్ కి స్పెష‌ల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు వాళ్ల అంచ‌నాలకు త‌గ్గ‌ట్టు సినిమా చేయాలంటే క‌చ్చితంగా జెన్ నెక్స్ట్ వెర్ష‌న్ ని రెడీ చేయాలి. అలా చేయాలంటే న‌యా డైర‌క్ట‌ర్ అయితే బెట‌ర్ అనుకుంటున్నార‌ట బాలీవుడ్ గ్రీక్ గాడ్‌. ఆ విష‌యాన్నే రాకేష్ రోష‌న్‌తోనూ హృతిక్ డిస్క‌స్ చేశార‌ని, యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ డైర‌క్ట‌ర్ అయితే ప్రాజెక్ట్ కి ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ రాకేష్ ఒప్పుకుంటే, క్రిష్ మోడ్రన్ వెర్ష‌న్‌ని జ‌నాల కోసం క్రియేట్ చేసే కేప‌బుల్ కెప్టెన్ ఎవ‌రై ఉంటార‌నే చ‌ర్చ కూడా జోరుగా న‌డుస్తోంది. చూడాలి మరి ఏంజగుతుందో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 31లోగా ఈ పని పూర్తి చేయకుంటే భారీ పెనాల్టీ!
బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 31లోగా ఈ పని పూర్తి చేయకుంటే భారీ పెనాల్టీ!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం