AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఘనంగా పెళ్లి చేసుకున్న యంగ్ హీరో.. డాక్టర్‏తో కలిసి ఏడడుగులు నడిచిన ఆ నటుడు..

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఇప్పటికే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థ వేడుక జరగ్గా.. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసి హీరోగా మారిన తేజ సజ్జా ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. తాజాగా మరో హీరో తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Tollywood : ఘనంగా పెళ్లి చేసుకున్న యంగ్ హీరో.. డాక్టర్‏తో కలిసి ఏడడుగులు నడిచిన ఆ నటుడు..
Niranjan Sudhindra Wedding
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2026 | 3:43 PM

Share

‏సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. సినీరంగంలో వరుస వివాహాలు, నిశ్చితార్థ వేడుకలతో సందడి నెలకొంది. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం వేడుక జరిగింది. ఇక ఇప్పుడు యంగ్ హీరో తేజా సజ్జా ఎంగేజ్మెంట్ వేడుక సైతం గ్రాండ్ గా జరగ్గా.. టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఇప్పుడు తాజాగా కన్నడ చలనచిత్ర పరిశ్రమకు చెందిన యువ నటుడు నిరంజన్ సుధీంద్ర వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ వైద్యురాలు సంజన రాజ్ చేయిపట్టుకొని ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు అలాగే సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

నిరంజన్ సుధీంద్ర వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడు నిరంజన్ సుధీంద్ర ‘సెకండ్ హాఫ్’ , తెలుగులో ‘సీతా పయనం’ వంటి చిత్రాలలో నటించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

నిరంజన్ విషయానికి వస్తే.. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అన్న కుమారుడే నిరంజన్. నటుడు ఉపేంద్ర కూడా నా ప్రియమైన చిన్నారి నిరంజన్, సంజనల ప్రేమ ప్రయాణం కొనసాగాలని కొరుకున్నారు. నిరంజన్ సుధీంద్ర , సంజన రాజ్‌ల నిశ్చితార్థం 2026 మే 25న బెంగళూరులో కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక సాధారణ వేడుకలో జరిగింది. నటుడు ఉపేంద్ర, ప్రియాంక ఉపేంద్ర తమ కుటుంబంతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొని, ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

నిరంజన్ సుధీంద్ర పెళ్లి..

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

Follow Us
సంపద, అదృష్టం పెంచే 6 రకాల రత్నాలు.. మీకు ఏది సరిపోతుందో తెలుసా?
సంపద, అదృష్టం పెంచే 6 రకాల రత్నాలు.. మీకు ఏది సరిపోతుందో తెలుసా?
పెళ్లి చేసుకున్న యంగ్ హీరో..
పెళ్లి చేసుకున్న యంగ్ హీరో..
అయ్యప్పలకు ఉల్లి, వెల్లుల్లి లేని తెలుగింటి సాత్విక భోజనం
అయ్యప్పలకు ఉల్లి, వెల్లుల్లి లేని తెలుగింటి సాత్విక భోజనం
కుటుంబంలోని వ్యక్తి చనిపోతే ఈ పనులు చేయడం తప్పనిసరి..
కుటుంబంలోని వ్యక్తి చనిపోతే ఈ పనులు చేయడం తప్పనిసరి..
4 నెలలుగా ఆమె ఆచూకి కోసం పోలీసుల వెతుకుతూనే ఉన్నారు.. తాజాగా..
4 నెలలుగా ఆమె ఆచూకి కోసం పోలీసుల వెతుకుతూనే ఉన్నారు.. తాజాగా..
గ్రాండ్‌గా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నిశ్చితార్థం..
గ్రాండ్‌గా టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నిశ్చితార్థం..
కుజ దోషంతో కుటుంబ జీవితంలో సమస్యలు.. ఈ రాశుల వారు జాగ్రత్త!
కుజ దోషంతో కుటుంబ జీవితంలో సమస్యలు.. ఈ రాశుల వారు జాగ్రత్త!
కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారా..? IRCTC బంపర్ ఆఫర్
కార్తీక మాసంలో అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారా..? IRCTC బంపర్ ఆఫర్
మీ దుంపతెగ.. అది సింహం రా సామీ.. వీళ్లు ఏం చేశారో మీరే చూడండి..
మీ దుంపతెగ.. అది సింహం రా సామీ.. వీళ్లు ఏం చేశారో మీరే చూడండి..
బద్రీనాథ్ ఆలయంలో వింత ఆచారం.. ద్వారాలు మూసే ముందు రావల్ జీ స్త్రీ
బద్రీనాథ్ ఆలయంలో వింత ఆచారం.. ద్వారాలు మూసే ముందు రావల్ జీ స్త్రీ