AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒత్తైన కురులతో ఓర చూపులు చూస్తోన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? కుర్రాళ్లకు కైపెక్కించే అందం ఈ హీరోయిన్‌ సొంతం

పై ఫొటోలో నల్లగా నిగనిగలాడే కురులతో ఓర చూపులు చూస్తోన్న అమ్మాయిని గుర్తుపట్టారా? వెంటనే చూస్తే కనిపెట్టడం కొంచెం కష్టమే.. కానీ బాలీవుడ్‌ సినిమాలు చూసేవారు ఇట్టే ఠక్కును గుర్తుపట్టేయచ్చు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకునే నటీమణుల్లో ఈ బ్యూటీ కూడా ఒకరు.

ఒత్తైన కురులతో ఓర చూపులు చూస్తోన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? కుర్రాళ్లకు కైపెక్కించే అందం ఈ హీరోయిన్‌ సొంతం
Actress
Basha Shek
|

Updated on: Jun 28, 2023 | 11:50 AM

Share

పై ఫొటోలో నల్లగా నిగనిగలాడే కురులతో ఓర చూపులు చూస్తోన్న అమ్మాయిని గుర్తుపట్టారా? వెంటనే చూస్తే కనిపెట్టడం కొంచెం కష్టమే.. కానీ బాలీవుడ్‌ సినిమాలు చూసేవారు ఇట్టే ఠక్కును గుర్తుపట్టేయచ్చు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకునే నటీమణుల్లో ఈ బ్యూటీ కూడా ఒకరు. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మోడల్‌గా కెరీర్ ఎంచుకుంది. అయితే తండ్రి కశ్మీరీ కావడంతో ఇండియాకు వచ్చి స్థిరపడిపోయింది. మొదల బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. అయితే మొదట అన్ని పరాజయాలే ఎదురయ్యాయి. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు కొంచెం సమయం తీసుకుందామె. అయితే స్టార్‌ హీరోలతో సినిమాలు చేశాక ఈ సొగసరి సుడి కూడా తిరిగిపోయింది. ఏకంగా స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ మన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. వెంకటేష్‌, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల పక్కన హీరోయిన్‌గా నటించింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? మీ గెస్‌ కరెక్ట్‌.. తను మరెవరో కాదు మన ‘మల్లీశ్వరి’ కత్రినా కైఫ్‌.

ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోయిన్లలో ఒకరైన కత్రినా కైఫ్‌ 2021 డిసెంబర్‌లో విక్కీ కౌశల్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది. అంతకు ముందు చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితో రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌ సాక్షిగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు చేయని క్యాట్ గతేడాది ఫోన్‌ బూత్ అనే సినిమాలో నటించింది. థ్రిల్లర్‌ కథాంశంతో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఆమె విజయ్‌ సేతుపతితో కలిసి మేరీ క్రిస్ట్‌మస్‌ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే తన లక్కీ హ్యాండ్ సల్మాన్‌ తో కలిసి టైగర్‌ 3 సినిమాలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

View this post on Instagram

A post shared by Katrina Kaif (@katrinakaif)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
SRHకు కోలుకోలేని దెబ్బ.. దూరమైన మ్యాచ్ విన్నర్.. కట్‌చేస్తే..
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
ఓరీ దేవుడో మీ డబ్బులకు దండం! బతికి ఉంటే చాలు..ఏసీ టెక్నీషియన్ మాట
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..