Sonakhi Sinha: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కాబోయే భర్త జహీర్ ఇక్బాల్ ఎవరు..? ఎన్ని కోట్లకు వారసుడంటే..

వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని.. ఇప్పుడు పెద్దల పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. దీంతో వీరిద్దరికి సంబంధించిన అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం జహీర్ ఇక్బాల్, సోనాక్షి సిన్హాల ఆస్తుల గురించి చర్చ జరుగుతుంది. బీటౌన్ లో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఒకరు.

Sonakhi Sinha: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కాబోయే భర్త జహీర్ ఇక్బాల్ ఎవరు..? ఎన్ని కోట్లకు వారసుడంటే..
Sonakhi Sinha, Zheer Iqbal
Follow us

|

Updated on: Jun 11, 2024 | 10:10 PM

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలుస్తోంది. ఈనెల 23న తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షి పెళ్లి జరగనుందనే ప్రచారం జోరుగా నడుస్తుంది. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని.. ఇప్పుడు పెద్దల పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. దీంతో వీరిద్దరికి సంబంధించిన అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం జహీర్ ఇక్బాల్, సోనాక్షి సిన్హాల ఆస్తుల గురించి చర్చ జరుగుతుంది. బీటౌన్ లో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఒకరు. సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోలతో నటించిన సోనాక్షి.. ఇప్పుడు ఒక్క సినిమాకు దాదాపు రూ.3 కోట్లు తీసుకుంటుంది. అలాగే అటు వాణిజ్య ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తుంది.

సోనాక్షి గ్యారేజీలో చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఈ బ్యూటీ వద్ద బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ (ధర రూ. 75 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ 350డి (ధర రూ. 1.42 కోట్లు), బిఎమ్‌డబ్ల్యూ ఐ8 (ధర రూ. 3.30 కోట్లు) వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. అటు సినిమాలు.. ఇటు యాడ్స్ అంటూ భారీగానే సంపాదిస్తుంది సోనాక్షి. నివేదికల ప్రకారం సోనాక్షి ఇప్పటివరకు దాదాపు రూ.100 కోట్లు సంపాదించింది. సోనాక్షి తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తోంది. 2023లో 4BHK లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసింది. బాంద్రాలోని కెసి రోడ్డు సమీపంలోని 81 ఓరియట్ బిల్డింగ్‌లోని అపార్ట్‌మెంట్ ధర రూ.14 కోట్లు ఉంటుందట. ఇందుకోసం నటి రూ.55 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు కూడా వార్తలు వచ్చాయి. 2020లో కూడా సోనాక్షి రూ.11 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసింది. సోనాక్షికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.

ఇక సోనాక్షి ప్రియుడు జహీర్ ఇక్బాల్ విషయానికి వస్తే.. 2019లో విడుదలైన ‘నోట్‌బుక్’ సినిమాతో జహీర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం జహీర్ ఆస్తులు రూ.1 నుంచి 2 కోట్లు ఉంటుందని సమాచారం. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా జహీర్ సంపాదిస్తున్నాడు. జహీర్ వద్ద మెర్సిడెస్ బెంజ్ ఎమ్-క్లాస్ వంటి లగ్జరీ కారును కలిగి ఉన్నాడు.

View this post on Instagram

A post shared by Zaheer Iqbal (@iamzahero)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఆ రెండు నవలల ఆధారంగా మహేష్ సినిమా..?
జక్కన్న మాస్టర్ ప్లాన్.. ఆ రెండు నవలల ఆధారంగా మహేష్ సినిమా..?
అత్యత్తమ ఫీచర్లు.. అతి తక్కువ ధర.. కొంటే ఈ ఫోన్లనే కొనాలి..
అత్యత్తమ ఫీచర్లు.. అతి తక్కువ ధర.. కొంటే ఈ ఫోన్లనే కొనాలి..
ఈ సర్కిల్‌లోని కుర్రాడు టాలీవుడ్ మాస్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ సర్కిల్‌లోని కుర్రాడు టాలీవుడ్ మాస్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
ఆర్టీవో ఉద్యోగి నిర్వాకం.. చల్లగా బీరు కొడుతూ విధులు నిర్వహణ
ఆర్టీవో ఉద్యోగి నిర్వాకం.. చల్లగా బీరు కొడుతూ విధులు నిర్వహణ
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి.. లేకుంటే రీఫండ్‌ రాదు
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి.. లేకుంటే రీఫండ్‌ రాదు
ఆఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నా అందాల ఆరబోతలో తగ్గేదే లే..
ఆఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నా అందాల ఆరబోతలో తగ్గేదే లే..
మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవాలంటే ఈ పొరపాట్లు చేయకండి
మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవాలంటే ఈ పొరపాట్లు చేయకండి
జపాన్‌ను వణికిస్తున్న మాంసం తినే బ్యాక్టీరియా.. 48 గంటల్లోనే మరణం
జపాన్‌ను వణికిస్తున్న మాంసం తినే బ్యాక్టీరియా.. 48 గంటల్లోనే మరణం
శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ హఠాన్మరణం..ఏమైందంటే?
శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ హఠాన్మరణం..ఏమైందంటే?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
వీరికి నారింజ పండ్లు విషంతో సమానం.. నారింజపండ్లు తింటున్నారా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??
మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??