Jacqueline Fernandez : ఆ దేశం దాటి వెళ్లొద్దు.. హీరోయిన్‌కు షాక్ ఇచ్చిన కోర్టు

'చీటింగ్ కేసులో హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కోర్టు'.. అంటే ఏంటో అనుకునేరు. కాని ఇక్కడ నేను అంటున్నది మాత్రం కాదీ మాట..! ఎస్ ! కాస్త కన్ఫూజన్‌గా వున్నా...

Jacqueline Fernandez : ఆ దేశం దాటి వెళ్లొద్దు.. హీరోయిన్‌కు షాక్ ఇచ్చిన కోర్టు
Jacqueline Fernandez

Updated on: May 29, 2022 | 6:25 PM

‘చీటింగ్ కేసులో హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కోర్టు’.. అంటే ఏంటో అనుకునేరు. ఈ మాట అంటుంది మరెవరో కాదు నెటిజన్స్. ట్రోలర్స్‌ది.. మీమర్స్‌ది.. ఆ మాటను.. మాట వెనుక ఉన్న ఏంటంటే.ఇక బాలీవుడ్ బ్యూటీ.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందరికి సుపరిచితురాలే. ఆమె పై ఆమె బాయ్‌ ఫ్రెండ్ కాదని చెప్పే షేక్ హసన్ బిన్ రషీద్ అల్ ఖలీఫా పై మనీలాండరింగ్ కేసు ఉంది కదా..! అయితే ఈ కేసు కారణంగా ఈ బ్యూటీకి అప్పట్లో లుక్‌ అవుట్ నోటీస్‌లు జారీ చేసింది కోర్టు. ఆమెను ఇండియా వదిలి ఏ దేశానికి వెళ్లకుండా చేసింది.

అయితే తాజాగా తనను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నివ్వాల్సిందిగా బాంబే కోర్టును వేడుకుంది జాక్వలిన్. మే 31 నుంచి జూన్ 6 వరకు జరిగే ఐఫా వేడుకల కోసం అబుదాబి వెళ్లాల్సి ఉందని.. అంటు నుంచి వీలైతే నేపాల్, ఫ్రాన్స్ కూడా వెళ్లాల్సి ఉందని చెప్పింది. కాని కోర్టు మాత్రం కేవలం అబుదాబి వెళేందుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఇక ఇదే న్యూస్ బయటికి రావడంతో.. చీటింగ్ కేసులో హీరోయిన్ కు బంపర్‌ ఆఫర్ అనే కామెంట్.. మీమ్‌స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందరి అటెంక్షన్ గ్రాబ్ చేస్తున్నాయి

ఇవి కూడా చదవండి

Bhanu Chander: రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ హీరో.. ఆ సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడే అర్థమైందంటూ..

Nayanthara Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి కార్డు రెడీ ?.. సోషల్ మీడియాలో వైరలవుతున్న పెళ్లి పత్రిక..

Singeetam Srinivasa rao: లెజండరీ డైరెక్టర్ ఇంట విషాదం.. సింగీతం శ్రీనివాస రావుకు సతీ వియోగం..